Saturday, 14 November 2026

నిజామాబాద్

18న వికలాంగుల ధర్నా

నిజామాబాద్‌, జూన్‌ 16 (జనంసాక్షి) : వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 18న వికలాంగులు మహా ధర్నాను నిర్వహిస్తున్నట్లు శ్రీమైత్రి వికలాంగుల అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ, వికలాంగుల…

రాజన్నను దర్శించుకున్న ప్రముఖులు

వేములవాడ, జూన్‌ 16, (జనంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజ ేశ్వరస్వామి వారి సన్నిధికి విచ్చేసిన టిడిపి చొప్పదండి ఎంఎల్‌ఏ సుద్దాల దేవయ్య కుటుంబ సభ్యులు, బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి. రాజేందర్‌ దంపతులు శనివారం…

ఊపందుకున్న ఖరీప్‌ పనులు- నిమగ్నమైన రైతులు

చందుర్తి, జూన్‌ 16 (జనంసాక్షి) : ఖరీప్‌ సీజన్‌ ఆస్సన్నం కాగా పనులు ఊపందుకున్నాయి. తొల కరి వర్షాలతో పలకరించగా రైతులు నిమగ్న మయ్యారు. విత్తనాల సేకరణలో రైతులు దుకా ణాలను ఆశ్రయిస్తున్నారు. వేసవి దుక్కులను దున్ను కున్న…

రాజన్న ప్రచార రథయాత్రకు జిల్లాలో అపూర్వ స్పందన

వేములవాడ, జూన్‌ 14, (జనంసాక్షి) : పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి విశిష్టత, మహిమలతో పాటు హిందూ ధార్మిక ప్రచారం కోసం బయలుదేరిన ధర్మ ప్రచారయాత్రకు జిల్లాలోని వివిధ గ్రామాలలో అపూర్వ స్పందన ఉంటోందని ఆలయ సూపరెండెంట్‌ గౌరీశంకర్‌, అసిస్టెంట్‌…

పరకాల విజయం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి

నిజామాబాద్‌, జూన్‌ 15 : పరకాల ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి భిక్షపతి విజయం సాధించడం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని టిఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు అన్నారు. శుక్రవారం ఉప ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం జిల్లా టిఆర్‌ఎస్‌…

గుండెపోటుతో టీచర్‌ మృతి

మెదక్‌, జూన్‌ 15 : మెదక్‌ మండలం సరిజన గ్రామంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కె.శ్రీనివాస్‌ (36) శుక్రవారం ఉదయం తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల మండలంలోని ఉపాధ్యాయ సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. మెదక్‌…

ఫలితాలతో కాంగ్రెస్‌ కళ్లు తెరవాలి

నిజామాబాద్‌, జూన్‌ 15 : ఉప ఎన్నికల ఫలితాలతోనైనా కాంగ్రెస్‌ పార్టీ కళ్లు తెరవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు సాయిరెడ్డి సూచించారు. శుక్రవారం ఉప ఎన్నికల ఫలితాల్లో వైకాపా 15 స్థానాల్లో గెలుపొందడం పట్ల జిల్లా…

బీడీికార్మికులకు పెరిగిన కరువు భత్యం

కామారెడ్డి, జూన్‌ 13 (జనం సాక్షి) : నిత్యవసర ధరలు పెరిగిన దృష్య రాష్ట్ర ప్రభుత్వం రూపా యలు 5.65 పైసలు పెంచిందని నూతన బీడీీ కార్మికుల సంఘం నాయకులు శివంది సత్యం అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…

దళితులపై దాడి అమానుషం

కామారెడ్డి, జూన్‌ 13 (జనం సాక్షి) : పెత్తందార్ల భూదాహానికి నలుగురు దళితులు బలయ్యారని, 20 మందికి పైగా గాయలు, ఇల్లు ఆస్తులు ధ్వం సంపై కేవీపీఎస్‌ నాయకులు గణేష్‌ ఆగ్రహాం వ్యక్తం చేశారు. బుధవారం విడుదల చేసిన…

జిల్లాస్థాయి 10-10 క్రికెట్‌ టోర్నీ

నిజామాబాద్‌: తెలంగాణ యువ సమితి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టెన్నిస్‌బాల్‌ 10-10 క్రికెట్‌ టోర్నీ ఈ నెల 12న జిల్లా కేంద్రంలోని న్యాల్‌కల్‌ రోడ్‌లో గల రోటరీ మైదానంలో నిర్వహించనున్నట్లు అభినమ్‌,సతీష్‌లు ఓ ప్రకటలోని చెప్పారు.ఓపెన్‌టూఆల్‌  పద్దతిలో  జరిగే ఈ…