Saturday, 14 November 2026

నిజామాబాద్

సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన

నిజామాబాద్‌:జక్రాన్‌పల్లి మండలం పొలిత్యాగ్‌ గ్రామంలో కోటి రూపాయలతో గ్రామస్థులు నిర్మించుకున్న సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఈ నెల 12 నుంచి ప్రారంభంకనున్నాదని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

‘ఎన్‌సీసీ’ ప్రమాణ స్వీకారం

ప్రగతిభవన్‌:తెలంగాణ ఎన్‌సీసీ ఎంప్లాయిన్‌ అసోసియేషన్‌  నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంను స్థానిక టీఎన్‌జీఓన్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు.స్వీకారనికి ముఖ్య అతిధిగా టీఎన్‌జీఓన్‌ జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం.కార్యదర్శి కిషన్‌ హాజరయ్యారు.ఎస్‌సీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరిచడానికి తెలంగాణ ఉద్యోగ…

సాంఘిక నాటక పోటీలు

నిజామాబాద్‌ :నిజామాబాద్‌కు చెందిన శ్రీపాద నాటక కళాపరిషత్‌ వ్యవస్థాపకులు శ్రీపాద కుమారశర్మ ఆధ్వర్యంలో ఈ రోజు గురువారం నుండి 10వ తేదీ వరకు రాజీవ్‌గాంధీ పంచమ జాతీయస్థాయి ఆహ్వాన సాంఘిక నాటిక పొటీలు జరుగుతున్నాయి. మొదటి రోజు సాయంత్రం…

పూడిక మట్టిని వినియోగించుకోవాలి

నవీపేట గ్రామీణం:ఉపాధి హామి పథకం మీద చెరువులోచ్చి తీస్తుతున్నా పూడిక మట్టిని రైతులు వినియోగించుకోవాలని బోధన్‌ ఆర్డీఓ సతీష్‌ చంద్ర తెలిపారు.ఈ రోజు ఆయన నవీపేట మండల పరిషత్‌ కార్యలయంలో విలేకరులకు తెలియజేశారు.పూడిక మట్టితో భూసారం అధికంగా పెరిగి…

విత్తనాల పంపీణీ ప్రారంభం

బోధన్‌ పట్టణం: బోధన్‌ మండలంలోని రైతులకు రాయితీ సోయా విత్తనాల పంపీణీ కార్యక్రమాన్ని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ గంగాశంకర్‌ ప్రారంభించారు. మండలంలోని 21వేల ఎకరాల్లో సోయా సాగు అంచనాతో 6,300 క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖకు…

అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం

మాక్లూరు:మాదాపూర్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది.ఏసు మండలంలోని వ్యక్తికి చెందిన గుడిసెకు ప్రమాదవశాత్తూనిప్పంటుకుంది. అందులోని సుమారు రూ.50 వేల విలువైన వస్తువులు కాలిబూడిదయ్యాయి.

రాఘవేంద్ర హై స్కూల్‌ ఘనవిజయం

నిజామాబాద్‌ మే 26 (జనంసాక్షి) :మెుున్న వెలువడిన ఎస్సెస్సీ ఫలితాలలో రాఘవేంద్ర హై స్కూల్‌ విద్యార్థినివిద్యార్థులు ఘన విజయం సాధించారు. ఈ విజయం సాధించిన వారిలో వరుసగా చిన్మయ్‌9.8/10, ఎం. శ్రీజ9.7/10, మహితరెడ్డి 9.7/10, రాజ్‌కుమార్‌ 9.7/10, విష్ణువర్దన్‌…

వే బిల్లును అడ్డంగా పెట్టి డంపింగ్‌ ఇసుక అమ్మకాలు

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : ఇసు కతో ఇల్లు కట్టాలని అనుకుంటే సామా న్యులకు అతి కష్ట ంగా కట్టలేని పరి స్థితి కామారెడ్డిలో బిల్డర్‌లకు మాత్రం కోదువులకుండా యధేచ్చగా ఇసుక రవాణా జరుగు తుంది. కామారెడ్డిలో…

ప్రజాధనం దుర్వినియోగం

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : కామారెడ్డి పట్టణంలోని సాయిబాబా గుడి ప్రాంగణం నుండి మోదలు కావలసిన మోరి కోందరు ప్రజా ప్రతినిదులు అండదండలతో మోరి పని ఆపినారు. వర్షకాలం వస్తే సాయిబాబా గుడి రోడ్డు ఓక చెరువుల…

4వ రోజుకు చేరిన మున్సిపల్‌ కార్మికుల సమ్మె

నిజామాబాద్‌, మే 26(జనంసాక్షి): నగరంలోని మున్సి పల్‌ కార్యాలయం ముందు మున్సిపల్‌ కార్మికులుచేస్తున్న నిరవధిక సమ్మె శనివారం నాటికి 4వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని సందర్శించి సిపిఐ ప్రధాన కార్యదర్శి దండి వెంకట్‌ సంఘీభావం…