Saturday, 14 November 2026

నిజామాబాద్

సమాచార హక్కు ఒక వజ్రాయుధం

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : రాష్ట్ర సమాచార హక్కు చట్టం రక్షణ కమిటీి డివిజన్‌ స్థాయి సమా వేశం స్థానికి మండల ప్రజా పరిషత్‌ కామారెడ్డి కార్యాలయం సమావేశం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సభాఅధ్య…

బస్టాండ్‌ ఆట స్థలంగా తయారైంది

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : బిక్కనూర్‌ మండలం జంగంపల్లి గ్రామంలో గల జి.యం.ఆర్‌ నిర్మించిన రోడ్డు ప్రక్కలో ఉన్న బస్టాండ్‌ విద్యార్థులకు మరియు రైతులకు, ప్రజలకు ఉపయోగపడే జీఎంఆర్‌ బస్టాండ్‌ క్యారంబోర్టు ఆడుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడకుండా…

రూ.5వేల కోట్లతో ఉచిత విద్యుత్‌

నిజామాబాద్‌, మే 26 (జనంసాక్షి): విద్యుత్‌ సరఫరాలో లోపాల వల్ల పంటలు ఎండిపోకుండా చూసి బాధ్యత విద్యుత్‌ అధికారులదేనని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శనివారం మధ్యాహ్నం స్థానిక ప్రగతి భవన్‌ సమావేశ…

తిమ్మాపూర్‌లో రైతు చైతన్య యాత్ర

బీర్కూర్‌, మే 26 (జనంసాక్షి): మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో శనివారం ఉదయం అధికారులు రైతుచైతన్య యాత్రలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఖరీఫ్‌ పంటలను దృష్టిలో ఉంచుకొని రసాయనిక ఎరువులను వాడకం, ఆరుతడి పంటల అవగాహన, పంట మార్పిడి విధానం,…

సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలి

నిజామాబాద్‌, మే 26 (జనంసాక్షి): ప్రజలు సంతోషించేవిధంగా ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపజేయడానికి, నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించే వరకు గ్రామ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అందించి ఆదుకోవాలని రాష్ట్ర భారీ మధ్యతరహా నీటి పారుదల శాఖ మంత్రి…

పరకాలకు తరలిన భాజపా నాయకులు

జిల్లాలోని నలుమూలాల నుంచి సుమారు 2వేల మంది భాజపా నాయకులు పరకాలలో జరిగే ఉప ఎన్ని కల నామినేషన్‌ వేయడానికి భాజపా అభ్యర్థి విజయచందర్‌రెడ్డికి మద్దతుగా నగరం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్ళారు. తరలివెళ్ళిన…

రైతుల సమస్యలు తీర్చడానికే రైతు చైతన్యయాత్ర – నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ డి. వరప్రసాద్‌

రైతుల కోసమే నిర్ధేశించిన రైతు చైతన్య యాత్రలలో పెద్ద సంఖ్యలో హాజరై అధికారులు చెప్పే విషయాలను అవగాహన చేసుకోవాలని, తద్వారా వ్యవసాయ పరంగా మార్పులకు శ్రీకారం చుట్టాలని జిల్లా కలెక్టర్‌ డి. వరప్రసాద్‌ తెలిపారు. గురువారం ధర్‌ పల్లి…

పేకాటరాయుళ్ల అరెస్టు

మండల కేంద్రంలోని గురువారం నలుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు బీర్కూర్‌ ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పేకాట ఆడు తున్నట్లు సమాచారం అందిన వెంటనే దాడి నలుగురిని అదుపులోకి తీసుకొని 3,300 రూపాయలను స్వాధీనపర్చుకున్నట్లు…

గాయత్రీ వైదిక విద్యాలయం విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో మార్కులు

2011-12 సంవత్సరంలో విడుదలైన గురువారం పదవ తరగతి ఫలితాల్లో కోటగల్లీలోని గాయత్రీ వైధిక విద్యాలయం విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మార్కు లు సాధించారు. పదవ తరగతిలో కేవలం 32 మంది విద్యార్థులే ఉన్న ఇందులో ఐదుగురి విద్యార్థులకు రాష్ట్ర…

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌ ధరలకు నిరసనగా టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బస్టాండ్‌ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు అలూర్‌ గంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం కొన్ని పెట్టుబడిదారుల కంపెనీల లాభాల…