గోదాముల్లో భద్రపరిచిన మొక్కజొన్న బస్తాలు
టేకులపల్లి, మే 19(జనంసాక్షి): ఇల్లందు,టేకులపల్లి సొసైటీల ద్వారా సేకరించిన మొక్కజొన్న బస్తాలను అధిక మొత్తంలో మొక్కజొన్న మార్కెట్ కమిటీ, ఇల్లందు, జిన్నింగ్ మిల్లు, కారేపల్లికి గోదాములలో భద్రపరచడానికి సోమవారం రాత్రి వరకు ఇల్లందు మార్కెట్ కమిటీలో 45 మంది…








