ముఖ్యాంశాలు

కింకర్తవ్యం!

– ఏంజరుగుతుందోనని ఆర్టీసీ జేఏసీలో ఉత్కంఠ – ఎటూ తేలని ఆర్టీసీ కార్మికుల సమస్య – విధుల్లో చేరడానికి కార్మికుల ఆసక్తి – అయినా అనుమతి లేదంటున్న …

మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?

– మోదీ షదర్‌పవార్‌ భేటీపై ఉత్కంఠ – శిసేనకు 17 మంది ఎమ్మెల్యేల షాక్‌ ముంబై, నవంబర్‌ 20(జనంసాక్షి):మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో వరుస …

దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలు

– రాజ్యసభలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి అమిత్‌షా న్యూఢిల్లీ,నవంబర్‌ 20(జనంసాక్షి): దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్‌ఆర్‌సీ) అమలు చేస్తామని కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌షా …

షరతుల్లేకుండా.. పిలిస్తేచాలు.. వచ్చేస్తాం..

– సమ్మె విరమణకు ఆర్టీసీ జేఏసీ సంసిద్ధత – లేబర్‌ కోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో నిర్ణయం తీసుకున్నామని వెల్లడి హైదరాబాద్‌,నవంబర్‌ 20(జనంసాక్షి):ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం …

సడక్ బందు సన్నాహాలు

మద్దతు తెలిపిన ప్రతిపక్ష పార్టీలు 45వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె దీక్ష విరమించిన అశ్వత్థామరెడ్డి హైదరాబాద్, నవంబర్ 18(జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ …

ఫరూఖ్తబ్దుల్లాను ఎలా నిర్బంధిస్తారు!?

ఆయన్ని వెంటనే విడుదల చేయాలి దేశం అభివృద్ధి చెందితే ఆర్థిక మాంద్యం సంగతేంది? • లోక్ సభలో విపక్షాల ఆందోళన • కేంద్రం సర్కార్ తీరుపై మండిపడ్డ …

సమ్మెపై సర్కారును ఆదేశించలేం…చట్టవిరుద్ధమని ప్రకటించలేం..

ఆర్టీసీ  కార్మికులకు దక్కని ఊరట కేసును లేబర్ కోర్టుకు బదిలీ చేసిన హైకోర్టు • సమ్మెపై చర్చలకు ప్రభుత్వాన్ని కేసును లేబర్ కోర్టుకు • సమ్మెపై చర్చలకు …

తెలంగాణలో భారీగా తహశీల్దార్‌ల బదిలీ

హైదరాబాద్‌,చంద్రయాన్‌-2లో అతిఖరీదైన లోపం అదే..!  తెలంగాణలో భారీగా తహశీల్దార్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 378 మంది తహశీల్దార్‌లను బదిలీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో …

భారత్‌ వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధిస్తుంది

– మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్ధాపకులు బిల్‌ గేట్స్‌ న్యూఢిల్లీ ,నవంబర్‌ 17(జనంసాక్షి):రానున్న దశాబ్ధంలో భారత్‌ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించి ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తుందని మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్ధాపకులు …

నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

– ఆటో,కారు ఢీ …ఐదుగురి దుర్మరణం ఎడపల్లి: నిజమాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎడపల్లి మండలం రాణాకలాన్‌ శివారులో జరిగిన ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు …

తాజావార్తలు