Friday, 13 November 2026

వరంగల్

బైకును ఢీకొన్న కారు

తండ్రీ, ముగ్గురు కొడుకుల మృతి వరంగల్‌ రూరల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  గీసుగొండ మండలం కొమ్మాల సవిూపంలో విషాదం చోటుచేసుకుంది. కారు-బైక్‌ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, ముగ్గురు చిన్నారులు  మృతిచెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.కారు – ద్విచక్రవాహనం…

గిట్టుబాటు ధరల కోసమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 

జనగామ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఊరూర ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి అన్నారు. పలు గ్రామాల్లో  కొనుగోలు కేంద్రాలను ఆయన…

చేపల పెంపకం, మార్కెటింగ్‌ సదుపాయం

మత్స్యశాఖ తీరుతో మారుతున్న పరిస్థితి వరంగల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ద్వారా సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలవుతోంది. జిల్లాలో ప్రస్తుతం అనేక  సంఘాలున్నాయి.  ఆయా సంఘాల సభ్యులకు చేపల పెంపకం, మార్కెటింగ్‌ సదుపాయాలతోపాటు…

 మంటపుట్టిస్తున్న మండుటెండలు

వరంగల్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): మండుటెండలతో జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే  43.3డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పట్టణంలోని వీధులు సాయంత్రం వరకు నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రజలు ఉదయం 10 దాటితే ఇండ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. పలు…

శరవవేగంగా కాళేశ్వరం పనులు

కెసిఆర్‌ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో ఉరుకులు పరుగులు జయశంకర్‌ భూపాలపల్లి,మార్చి29(జ‌నంసాక్షి): కాళేశ్వరం ఎత్తిపోతలతో సహా మూడు ప్రాజెక్టులకు కేంద్ర పర్యావరణ మదింపు నిపుణుల కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు, కెసిఆర్‌ తరచూ పర్యవేక్షించడంతో  పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్దిష్ట…

కేంద్రంలో మార్పునకు ఇదే అవకాశం

మోడీ నిరంకుశాన్ని నిలువరిద్దాం కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య వరంగల్‌,మార్చి28(జ‌నంసాక్షి): దేశ రాజకీయాల్లో మార్పునకు అవకాశం వచ్చిందని, మోడీ నిరంకుశానికి, కెసిఆర్‌ వైఖరికి చెక్‌ పెట్టే అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని వరంగల్‌ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్న…

బీజేపీ, కాంగ్రెస్‌లకు కాలం చెల్లింది

– ప్రాంతీయ పార్టీల నాయకుడే ప్రధాని – ఆ సత్తా ఒక్క కేసీఆర్‌కే ఉంది – 2న వరంగల్‌లో కేసీఆర్‌ బహిరంగ సభ – తెరాస శ్రేణులు బహిరంగ సభను విజయంతం చేయాలి – బహిరంగ సభా ఏర్పాట్లను…

దేశం కెసిఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటోంది: చారి

భూపాల్‌పల్లి,మార్చి26(ఆర్‌ఎన్‌ఎ): దేశ ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మాజీ స్పీకర్‌ మదుసూధనాచారి అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు రావాల్సి ఉందన్నారు. కెసిఆర్‌ మాత్రమే కేంద్ర రాజకీయాల్లో మార్పులకు నాంది పలుకుతారని అన్నారు. 16 ఎంపీ సీట్లను గెలిస్తే కేంద్రంలో…

అత్యధిక మెజార్టీతో బూరను గెలిపించాలి

ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు జనగామ,మార్చి26(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఆదేశాలకనుగుణంగా భువనగిరి  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన  అవసరం ఉందని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ బోడకుంటి వెంరకటేశ్వర్లు అన్నారు.  దానికి అనుగుణంగా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.…

లోక్‌సభ ఎన్నికల్లోనూ పైచేయికి టిఆర్‌ఎస్‌ వ్యూహం

కార్యకర్తలతో క్షేత్రస్థాయిలో చర్చలు భారీ మెజార్టీ లక్ష్యంగా గెలుపునకు కృషి వరంగల్‌,మార్చి19(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు ఎంపీ ఎన్నికల్లో సైతం అదే ఊపుతో 16 సీట్లను గెలిపించి గులాబీ…