ఎమ్మెల్యే కారు ఢీకొని చిన్నారి మృతి
ములుగు,మే18(జనంసాక్షి): ములుగు జిల్లా ఏటూరు నాగారం శివారులోని జీడివాగు సవిూపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓచిన్నారిమృతిచెందింది. ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని మూడేళ్ల చిన్నారి శ్రవంతి మృతి చెందింది. దంపతులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా జీడివాగు సవిూపంలో ఎదురుగా…





