18న మంత్రి కేటీఆర్‌నుకలువనున్న నేతలు
నగరపంచాయితీ కోసం స్టేషన్ ఘనాపూర్ ఎదురుచూపు జనగామ,నవంబర్16(జనంసాక్షి): 5వేల జనాభాకు మించిఉన్న మేజర్ పంచాయతీలను పురపాలక సంఘాలుగా ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో స్టేషన్ ఘనాపూర్‌ను నగరపంచాయితీగా మార్చాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. దీనిపై స్థానిక…
