Thursday, 12 November 2026

వరంగల్

నేడు ఓటరు దినోత్సవం

వరగంల్‌,జనవరి24(జ‌నంసాక్షి): జాతీయ ఓటరు దినోత్సవంలో భాగంగా ఏటా 25న ఓటరు దినోత్సవాన్ని జరుపుకోవాలని అప్పటి కమిషన్‌ నిర్ణయించారు. ప్రతీఒక్కరూ ఓటు వినియోగించుకోవాలనే లక్ష్యంతో వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమవంతు సహకారం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువకులు…

ఫిబ్రవరి 18న జమ్మూలో ఆమ్రపాలి పెళ్లి

వరంగల్‌,జనవరి24(జ‌నంసాక్షి):  వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ అమ్రపాలి కాట పెళ్లి వచ్చేనెల 18న జమ్మూలో జరుగనుందని సమాచారం. ఇప్పటికే ఆమె పెళ్లి చేసుకోబోతున్నారని వెల్లడి కావడంతో జిల్లాలో వరుడు ఎవరన్న ఆసక్తి నెలకొంది.  ఎప్పటి నుంచో తెలిసిన విషయమే అయినా…

 పంటలు కాపాడుకునేలా చర్యలు తీసుకోవాలి

వరంగల్‌,జనవరి23(జ‌నంసాక్షి): జిల్లాలో పంటలను కాపాడేందుకు గాను వెంటనే దేవాదులనీటిని పంపింగ్‌ చేసి ఆదుకోవాలని, ఇందుకోసం అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని రైతాంగం అధికారులను కోరుతోంది.  ప్రస్తుతం దేవాదుల ఎత్తిపోతల ద్వరా ఎస్‌ఆర్‌ఎస్పీ ఎల్‌ఎండి కాకతీయ కాలువ ద్వారా నీటి…

కంప్యూటర్‌ కోర్సుల్లో యువతకు శిక్షణ

వరంగల్‌,జనవరి18(జ‌నంసాక్షి): దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రావిూణ కౌశల్య యోజన(డీడీయూ-జీకేవై), ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌, మార్కెటింగ్‌ మిషన్‌ (ఇజీఎంఎం) ద్వారా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. అయితే ఇప్పటికే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందు కలెక్టర్‌…

నేడు ఎయిడ్స్‌ అవగాహన కార్యక్రమాలు

వరంగల్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా డిసెంబర్‌ 1నపలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వరంగల్‌ అర్బన్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిడ్స్‌పై ప్రజల్లో చైతన్య కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ఉదయం వివిధ…

పత్తిరైతులకు దక్కని ఆదరువు :గండ్ర

వరంగల్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధిలేదని కాంగ్రెస్‌ నేత కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ఇచ్చిన హావిూలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం పూర్తిగా విఫలమవుతోందని మండిపడ్డారు. గతేడాది పత్తికి డిమాండ్‌…

కెటిఆర్‌ చేతుల విూదుగా మెగా వైద్యశిబిరం

జనగామ,నవంబర్‌17(జ‌నంసాక్షి): స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఈ నెల 18న శనివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శిబిరాన్ని ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి కెటి రామారావు ప్రారంభిస్తారు. నియోజకవర్గ…

నాణ్యమైన విత్తనాల సరఫరా

జనగామ,నవంబర్‌17(జ‌నంసాక్షి): రైతాంగానికి నాణ్యమైన, తక్కువ వ్యయంతో విత్తనాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఏవో అనురాధ అన్నారు. గ్రావిూణ విత్తనోత్పత్తి పథకంలో భాగంగా ఖరీఫ్‌లో ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకం పంటను సాగు చేసిన వరిచేనును ఆమె పరిశీలించారు. పంటకు కొంత…

స్వచ్చత కోసం కళా ప్రదర్శనలు

జయశంకర్‌ భూపాలపల్లి,నవంబర్‌17(జ‌నంసాక్షి): జిల్లాలోని ప్రతి ఒక్కరికీ మరుగుదొడ్ల ప్రాముఖ్యత తెలిసేలా సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వాలని కలెక్టర ఆకునూరి మురళి కళాకారులకు సూచించారు. ఈ నిర్ణయంతో కళాకారులకు ఉపాధి దక్కడంతో పాటు పథకం కూడా విస్తృత ప్రచారం పొందగలదు. ఎక్కడా…

ఆటోస్టార్టర్ల తొలగింపుపై ప్రచారం

జయశంకర్‌ భూపాలపల్లి, నవంబర్‌17(జ‌నంసాక్షి): వచ్చే ఏడాది జనవరి 1నుంచి వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా అమల్లోకి తెస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిననేపథ్యంలో అందుకు అనుగుణంగా జిల్లాలో విద్యుత్‌ సంస్థ అధికారులు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ప్రయోగాత్మక సరఫరా…