Wednesday, 11 November 2026

వరంగల్

నర్సు ఆత్మహత్యయాత్నం

వరంగల్‌ : వరంగల్‌లో ఓ నర్సు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇక్కడి ఎంజీఎం ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పని చేస్తున్న స్వప్న ఆత్మహత్యయాత్నం  చేశారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న  ఆమెను ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. ఇక్కడ కృత్రిమ శ్వాస అందించాడానికి…

లగడపాటిపై ఎంపీ రాజయ్య మరోసారి ఫైర్‌

వరంగల్‌: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై ఎంపీ సిరిసిల్ల రాజయ్య మరోసారి ఫైర్‌ అయ్యారు. లగడపాటికి బుద్ది మందగించిందని, వెంటనే ఆయనను ఎర్రగడ్డలోని ఆస్పత్రిలో చేర్పించాలని రాజయ్య సూచించారు. సున్నితమైన తెలంగాణ అంశంపై ఆయన పదేపదే  కామెంట్లు చేయడంపై…

ఉపాధి హామి పథకంకు బిల్లులు చెల్లించలేదని అధికారుల నిర్బంధం

వరంగల్‌: ఉపాధి హామి పథకంకు సంబంధించిన బిల్లులను చెల్లించలేదని అధికారులను నిర్భందించారు నర్సింహులపేట వాసులు. ఎంపీడీవో కార్యలయ సిబ్బందిని గదిలో వేసి బంధించి, బిల్లులు చెల్లిస్తేనే అధికారులను విడుదల చేస్తామని డిమాండ్‌ వ్యక్తం చేశారు.

అధికారులతో మంత్రుల సమీక్ష

వరంగల్‌: వివిధ ప్రభుత్వం శాఖ అధికారులతో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజుసారయ్య కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యసదుపాయాలపై  అధికారులతో చర్చించారు. ఈ కార్యామ్రమానికి కలెక్టర్‌ రాహుల్‌బొజ్జ, జేసీ తదితరులు హాజరయ్యారు.

నేటి నుంచి ఏఐఈఈఈ మూడోరౌండ్‌ ప్రవేశాల నివేదన

వరంగల్‌:ఏఐఈఈఈ కౌన్సెలింగ్‌లో బాగంగా మూడోరౌండ్‌లో సీట్లు లభించిన వారికి శుక్రవారం నుంచి వరంగల్‌ నిట్‌లో ప్రవేశాల నివేదన ప్రారంభమవుతుంది.ఇప్పటివరకు రెండు రౌండ్‌లలో సీట్లు లభించిన విద్యార్థులు పత్రాలు పొందారు.మూడోరౌండ్‌లో సీటు లభించిన వారి జాబితాను సీసీబీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.వీరు…

మంత్రి పొన్నాలను నిలదీసిన ప్రజలు

వరంగల్‌ : ఏటూరు నాగారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ప్రజలు నిలదీశారు. రోయ్యాల, చెల్సాలలో పలు గ్రామల్లో పొన్నాల పర్యటించారు. ఈ సందర్భగా తాగు నీరు, వైద్య సౌకర్యలపై మంత్రిని స్థానికులు నిలదీశారు.

ఎంజీఎంలో వెంటిలేటర్ల కొరతతో రోగి మృతి

వరంగల్‌: వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో వెంటిలేటర్ల కొరతతో శ్వాస అందక ఖిలా వరంగల్‌కు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి మృతిచెందినట్లు సమాచారం. అనారోగ్యంతో నిన్న ఆస్పత్రిలో చేరిన శ్రీనివాస్‌ శ్వాస అందక ఇబ్బంది పడుతుండడంతో కృత్రిమ శ్వాస అందించేందుకు…

ముగ్గురు ఇంజనీర్లపై వేటు

వరంగల్‌, జూలై 10 : మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ముగ్గురు ఇంజనీర్లపై వేటు పడింది. విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇఇ శివకుమార్‌, డిఇ కొండలరావును మునిసిపల్‌ కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. ఇఇ రామస్వామిని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ…

అవినితి అధికారులపై కొరాడా ముగ్గురు మున్సిపాల్‌ ఇంజనీర్ల సస్పెన్షన్‌

వరంగల్‌ : వరంగల్‌ మున్సిపాల్‌లో అవినీతి అధికారులపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై ముగ్గురు మున్సిపాల్‌ ఇంజనీర్లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈఈ రామస్వామి, శివకుమార్‌, డీఈ కొండల్‌రావులను విధుల నుంచి తప్పించి…