Wednesday, 11 November 2026

వరంగల్

ఏసీబీ, డీఎస్పీ ఎదుట హాజరైన సీపీఐ

వరంగల్‌: హన్మకొండ: మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్యెల్యే సండ్ర వెంకటవీరయ్య హన్మకొండ ఏసీబీ కార్యలయం ముందు హాజరయ్యారు. మరోవైపు ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నేతలు ఏసీబీ…

ముస్లిం నిరుపేద యువతికి బీరువా బహుకరణ

పరకాల (జనం సాక్షి, జూన్‌ 17) : పరకాల పట్టణములోని ”హజ్రత్‌ అలీ బైతుల్‌మాల్‌” ఛారిటబుల్‌ కమిటి, పరకాల వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు ఎం.డి.గౌసొద్దీన్‌ ఖాద్రి, ఎం.ఏ.షరీఫ్‌ (బాబా) ఆధ్వర్యములో ఆదివారం రోజున పరకాల పట్టణములోని పాత వాటర్‌…

పరకాలను అభివృద్ధి చేయని కొండా దంపతులు

పరకాల (జనం సాక్షి, జూన్‌ 17) : పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా 9 సంవత్సరాలు కొనసాగి కోట్లాది రూపాయలు కూడబెట్టుకొని పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయక కనీసం పరకాల నియోజకవర్గ ప్రజలకు త్రాగునీటిని అందించని కొండా దంపతులకు ఈ…

క్రికెట్‌ శిక్షణా శిబిరం

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 17, (జనంసాక్షి): యైటింక్లయిన్‌కాలనీ అబ్దుల్‌ కలాం క్రీడామైదానంలో జిల్లా క్రికెట్‌ శిక్షణా శిబిరంను ఆదివారం ఆర్జీ-2 జీఎం ఆంటోని రాజా ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ శిక్షణా శిబిరంలో డివైజీఎం హైదర్‌అలీ, మేనేజర్‌…

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం నర్సంపేట, జూన్‌ 17(జనంసాక్షి) : విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డి మాండ్‌ చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను ఆదివా రం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దహనం చేశారు. ఈసందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్‌ మాట్లాడుతూ…

ఇంటర్‌ సప్లమెంటరీ ఫలితాల్లొ రామకృష్ణ ముందంజ

నర్సంపేట, జూన్‌ 17(జనంసాక్షి) : ఇంటర్‌ సప్లమెంటరీ ఫలితాల్లొ స్థానిక రామకృష్ణ జూనియర్‌ కళాశాల విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారు. ఎంపిసి విభాగంలో నాగేశ్వర్‌ 967, శ్రీకాంత్‌ 966, మధుకర్‌ 962, పూర్ణచందర్‌ 953,…

కస్తూరిబా గాంధీ హాస్టల్‌కు వాటర్‌ ఫిల్టర్‌ బహూకరణ

వేములవాడ, జూన్‌-17, (జనంసాక్షి): వేములవాడలోని మార్కండేయనగర్‌లో గల కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలకు యాదవ యువసేన అధ్వర్యంలో ఆదివారం రోజున వాటర్‌ ఫిల్టర్‌ను బహుకరించి, విద్యార్థులకు నోట్‌బుక్స్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈ.ఓ. నందగిరి రాజేంద్రశర్మ, వేములవాడ…

కాకతీయ గనిలో సినీసందడి..!

ఆసక్తిగా తిలకించిన జనం…. భూపాలపల్లి, జూన్‌ 17, (జనంసాక్షి) : భూపాలపల్లి ఏరియాలోని కెటికె 2వగనిలో సినిమా షూటింగ్‌ను ఆదివారం జరిగింది. నూతన తారలతో ఫైట్‌సీన్‌ను చిత్రీకరించారు. షూటింగ్‌ జరుతున్నదని తెలుసుకున్న స్థానికులు గని వద్దకు చేరుకున్నారు. సినిమాలో…

పరకాల ఎమ్మెల్యేను సన్మానించిన టీఆర్‌ఎస్‌ నేతలు

నర్సంపేట, జూన్‌ 17(జనంసాక్షి) : నూతనంగా ఎన్నికైన పరకాల ఎమ్మెల్యే మొలుగూ రి బిక్షపతిని ఆదివారం చెన్నారావుపేట టిఆర్‌ఎస్‌ నాయకులు పరకాలలో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా జేఏసీ మండల కన్వీనర్‌ మోటూ రి రవి మాట్లాడుతూ పరకాల ఎన్నికల్లొ…

కాలిపోతున్న నల్లబంగారం..!

గనులవద్ద పేరుకుపోయిన బొగ్గునిల్వలు… కాకతీయఖని, జూన్‌ 17, (జనంసాక్షి) : నల్లబంగారం కాలి బూడిదవుతున్నది. అధికారుల సాక్షిగా బొగ్గులోనుంచి పొగలు వెలువడుతున్న ప్పటికి పట్టించుకున్న దాఖలాలులేవు గత ఆరు రోజులుగా కాంటాకూలీలు ట్రాన్స్‌పోర్టు యజమా నులమద్య విబేదాలు పొడచూపటంతో…