Wednesday, 11 November 2026

వరంగల్

సీమాంధ్రుల అధికార దాహానికి తెలంగాణను బలి కానివ్వం

నర్సంపేట, మే 25(జనంసాక్షి) : సీమాంధ్రుల అధికార దాహానికి తెలంగాణను బలి కానివ్వమని జేఎసి రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు కత్తి వెంకటస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని రామకృష్ణ డిగ్రి కళాశాల ఆవరణలో జేఎసి అత్యావసర…

పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలి

తొర్రూరు : కేంద్రం పెంచిన పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గిం చాలని సీపీిఐఎంఎల్‌ ఆధ్వర్యంలో ముంజంపల్లి వీరన్న అధ్యక్షతన తహసీల్దార్‌ కార్యా లయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజే శారు..…

నియంణ్ర కొనసాగించడంలో ప్రభుత్వం విఫలం

నర్సంపేట : ఆయిల్‌ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ కొరవడందని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి మద్దికాయల అశోక్‌ ఆరోపించారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని ఎంసిపిఐ(యు) పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయిల్‌ కంపెనీలను…

పెంచిన పెట్రోల్‌ ధరలకు నిరసనగా 31న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయండి

జనగామ 25 మే, 2012 (జనంసాక్షి) : పెంచిన పెట్రోల్‌ ధరకుల నిరసనగా ప్రతిపక్షలు చేస్తున్న ఆందోళనను దృష్టిలో పెట్టుకొని పెంచిన పెట్రోల్‌ ధరలలో 3 రూపాయల వరకు ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుందన్న అంశా న్ని దృష్టిలోపెట్టుకొని…

హౌసింగ్‌ కుంభ కోణంలో అసలు దొంగలేవరో.. అందరికి తెలుసు

నర్సింహులపేట, మే25 (జనంసాక్షి) : మండలంలోని వంతడపుల స్టేజి కాంగ్రెస్‌ మాజీ సర్పంచ్‌ సుధీర్‌ రెడ్డి నివాసంలో శుక్రవారం రోజు న ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకులు టేకుల యాదగిరి రెడ్డి మాట్లాడుతూ అసలు…

వాళ్లది అధికారం కోసం ఆరాటం – మాది ఆత్మగౌరవ పోరాటం

భూపాలపల్లి, మే 25, (జనంసాక్షి) : టీిఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ ప్రత్యేక తెలం గాణ రాష్ట్ర సాధన ద్యేయంగా ఆత్మగౌరవం కోసం పోరాడుతుంటే, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీిలది అధికారం కోసం ఆరాటపడుతున్నట్లు టిఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు సిరికొండ మధు సూధనాచారి…

గెలుపు కోసం కృషి చేయాలి

కొత్తగూడ, మే 24 (జనంసాక్షి): నక్సల్స్‌ టార్గెటర్లను అప్రమత్తం చేసినట్లు కొత్తగూడ ఎస్సై సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ ఏజెన్సీలో నక్లల్స్‌ కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో జిల్లా…

ఆశ్రయం కల్పించిన చైల్డ్‌ లైన్‌

నర్సంపేట, మే 24 (జనంసాక్షి): కొత్తగూడ మండల కేంద్రంలో నివాసముంటున్న పూరి గుడిసె ప్రమాదవశాత్తు దగ్ధమై ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కాలి బూడిదైంది. దీంతో జల్లి సుభద్ర కుటుంబం వీధి పాలైంది. ఈ కుటుంబ దీనా గాథను…

ఇంటిదొంగలను తరిమికొట్టేందుకు మహిళా లోకం సిద్ధం కావాలి

నర్సంపేట, మే 24 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమాన్ని నీరు కార్చేందుకు ప్రయత్నిస్తు తెలంగాణ ద్రోహులను తరిమికొట్టాలని తెలంగాణ మహిళ జేఏసీి డివిజన్‌ కన్వీనర్‌ గుడిపుడి అరుణా రాంచందర్‌ అన్నారు. గురువారం పట్టణంలోని జేఏసీ కార్యాలయంలో మహిళ జేఏసీ కోకన్వీనర్‌…

ఐటీడీఏలో అవినీతి పై విచారణ జరపాలి

కొత్తగూడ, మే 24 (జనంసాక్షి): ఐటీడీఏలో జరుగుతున్న అవినీతిపై వెంటనే విచారణ జరిపించాలని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి బూర్క యాదగిరి డిమాండ్‌ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు అందించాల్సిన సబ్సీడీ…