Wednesday, 11 November 2026

వరంగల్

సింగరేణి బిడ్డల జయకేతనం

భూపాలపల్లి, మే 24, (జనంసాక్షి) : శుక్రవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో సింగరేణి కార్మికుల పిల్లలు జయకేతనం ఎగురవేశారు. ప్రభుత్వం రాష్ట్రంలోనే మొదటిసారిగ ప్రవేశపెట్టిన గ్రేడింగ్‌ జీపీఏ పద్దతిద్వారా ఫలితాలను ప్రకటించడం ద్వారా విద్యార్థులు చాలా…

జేఏసీ పాదయాత్ర గోడ పత్రిక ఆవిష్కరణ

నర్సంపేట, మే 24 (జనంసాక్షి):ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే జేఏసీ పాదయాత్ర గోడ పత్రికలను ఆవిష్కరించారు. గురువారం పట్టణంలోని స్థానిక శాధిఖానా ఫంక్షన్‌హాల్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన…

టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో

భూపాలపల్లి, :కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం పెట్రోలు ధరలను విపరీతంగా పెంచటాన్ని నిరసిస్తూ గురువారం స్థానిక కూరగాయల మార్కెట్‌ ప్రధాన రహదారి వద్ద తెలుగు దేశం పార్టీ నాయకులు దర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సంధర్బంగా టిడిపి నియోజకవర్గ ఇంచార్జి…

సామాన్యుని నడ్డి విరిచిన ప్రభుత్వం

భూపాలపల్లి:నిత్యావసర ధరలతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఒక్క సారిగా పెట్రోలు ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచింది ప్రభుత్వం అని సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి బందుసాయిలు అన్నారు.…

కేంద్రం దిష్టి బొమ్మ దహనం – పెంచిన పెట్రోల్‌ ధరలు తగ్గించాలని ధర్నా రాస్తారోకో

నర్సింహులపేట : మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన ప్రెటోల్‌ ధరలను పెంచడాని నిరసిస్తూ టీిఆర్‌ఎస్‌, సీపీిఎం,సీపీిఐ ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు దంతాలపల్లిలో వరంగల్‌-ఖమ్మం రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు.…

పెట్రోల్‌ ధరలు తగ్గించకుంటే పుట్టగతులుండవు

ప్రభుత్వం రాత్రికిరాత్రే పెంచిన పెట్రోల్‌ ధరలను తగ్గించకుంటే పుట్టగతులుండవని సీపీిఐ పాలకుర్తి నియోజక కార్యదర్శి ముద్దం శ్రీనివాస రెడ్డి అన్నా రు. ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌ ధరలకు నిరసన గా గురువారం సీపీిఐ ఆధ్వర్యంలో బస్టాండ్‌ సెంటర్‌లో భారీగా…

ఎస్సెసీ ఫలితాల్లో గీతాంజలి అగ్రగామి

ఎస్సెసి వార్షీక ఫలితాల్లో గీతాంజలి అగ్ర గామిగా నిలిచింది. గత కొన్ని సంవత్సరా లుగా ఎస్సెసి వార్షీకఫలితాల్లో ఉత్తమ ఫలి తాలతో గితాంజలి మందుకు సాగుతుం ది. ఈ విద్యా సంవత్సరంలో బి.రాహుల్‌ 9.8/10, శృతి రాథోడ్‌ 9.8/10,…

విద్యా వ్యాపారాన్ని అరికట్టేందుకు ఉద్యమించాలి

విద్యా వ్యాపారాన్ని అరికట్టేందుకు విద్యార్థులు ఉద్యమించాలని ఎస్‌ఎఫ్‌టి జిల్లా అధ్యక్షుడు తాళ్ల సునిల్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో ఎస్‌ఎఫ్‌టీీి ముఖ్య కార్యకర్తల సమావేశం ఆ సంఘం డివిజన్‌ ఉపాధ్యక్షుడు గడ్డం…

సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలి

సకల జనుల సమ్మెకే వన్నె తెచ్చిన సింగరేణి గని కార్మికులకు ప్రభుత్వఉద్యోగులకు ఇచ్చిన విధంగా సమ్మె కాలం మొత్తాన్ని స్పెషల్‌ లీవుగా ప్రకటించి సింగరేణి కార్మికులకు అడ్వాన్స్‌గా ఇచ్చిన 25 వేల రూపాయలను మాఫి చేయాలని సీపీిఐ శాసన…

ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను, సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపించండి

సింగరేణి కార్మికుల కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కార్మిక సంఘాల్లో కేవలం ఒక్క ఏఐ టీయూసీికి మాత్రమే ఉందని అలాంటి సువర్ణ చరిత్ర కలిగిన ఏఐటీయూసీని రానున్న గుర్తింపు సంఘ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ శాసనసభాపక్ష…