ఆధార్ లింక్ పై బ్యాంకులకు మొట్టికాయలు
న్యూఢిల్లీ : ఆధార్ నెంబర్ లింక్ చేయలేదని బ్యాంకు అకౌంట్లు మూసివేయడం, ఫ్రీజ్ చేయడంపై సుప్రీంకోర్టు కేంద్రంపై మండిపడింది. ఈ కారణంతో బ్యాంకు అకౌంట్లను ఎలా రద్దు చేస్తారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలో…






