Tuesday, 24 November 2026

జాతీయం

రవాణాలో ఆలస్యం వల్లే ఏటీఎంలు ఖాళీ

– రిజర్వ్‌ బ్యాంక్‌ వివరణ న్యూఢిల్లీ, ఏప్రిల్‌18(జ‌నంసాక్షి) : దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని ఏటీఎంలలో నగదు నిల్వలు లేకపోవడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక ప్రకటన చేసింది. కేవలం రవాణాలో ఏర్పడిన సమస్యల వల్లే ఈ పరిస్థితి…

కథువా ఘటనను ఖండించిన కోవింద్‌

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం పట్ల అందరూ సిగ్గు పడాలని రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ అన్నారు. కత్రాలో జరిగిన శ్రీమాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘స్వాతంత్య్రం వచ్చిన 70ఏళ్ల తర్వాత…

బస్సు నదిలో పడి 21 మంది మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో బస్సు వంతెన నుంచి నదిలో బోల్తాపడి సుమారు 21 మంది మృత్యువాత పడ్డారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. పెళ్లి బృందం చిన్న బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న బస్సు సోనే నదిపై ఉన్న…

భారీ ఈదురు గాలులు..8 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌ : కోల్‌కత్తా నగరాన్ని మంగళవారం రాత్రి భారీ ఈదురుగాలులు తీవ్రంగా ఇబ్బందిపెట్టాయి. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయి, విద్యుత్‌ వైర్లు తెగిపోయి ప్రజల మీద పడటంతో 8 మంది చనిపోయారు. సుమారు 30 మంది గాయపడ్డారు.…

మరో ఘోరం….

 ఉత్తరప్రదేశ్‌లోని ఈటా గ్రామంలో మరో ఘోరం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో పాటు వివాహ వేడుకకు హాజరైన ఎనిమిదేళ్ల బాలికపై ఒక యువకుడు అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈటా గ్రామంలో వివాహ వేడుకకు తల్లిదండ్రులతో పాటు…

మృగాళ్లకు బహిరంగ ఉరేసరి

నిర్భయచట్టంతో లాభం లేదని రుజువయ్యింది ఆందోళన కలిగిస్తోన్న వరుస అత్యాచార ఘటనలు న్యూఢిల్లీ,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. మగాళ్లు మృగాళ్లుగా మారుతున్న వైనం కలచివేస్తోంది. మానవసంబధాలు మంటకలుస్తున్నాయి. వావివరుసల సంగతి పక్కన పెడితే…

ట్రావెల్స్‌ బస్సులో 100 కోట్లు

బెంగళూరు : కర్ణాటకలో భారీగా నగదు పట్టుబడింది. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిక్కబళ్లాపూర్ జిల్లా తిప్పగానిపల్లి వద్ద బళ్లారి – అనంతపురం జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేశారు. ప్రయివేటు…

అధికారుల కోర్కెలు తీర్చాలని విద్యార్థినులను…

లైంగిక కార్యకలాపాలను ప్రేరేపించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ? మిన్నంటిన ఆందోళనల నేపథ్యంలో ఎట్టకేలకు అరెస్టు ఉన్నతస్థాయి విచారణ జరపాలని గవర్నర్‌ ఆదేశం దురుద్దేశం లేదంటున్న అధ్యాపకురాలు విద్యార్థుల పోరాటాలు, సంఘసేవకులఆందోళనలు ఎట్టకేలకు ఫలించాయి. కళాశాల విద్యార్థునులను లైంగిక కార్యకలాపాలకుప్రేరేపించిన…

స్వీడన్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..

  ఢిల్లీ: స్వీడన్‌, జర్మనీ, యూకేలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ స్వీడన్‌ చేరుకున్నారు. రాజధాని స్టాక్‌హోమ్‌ చేరుకున్న మోదీకి స్వీడన్‌ ప్రధాని స్టెఫాన్‌ లొఫ్‌వెన్‌ స్వయంగా విమానాశ్రమానికి వచ్చి స్వాగతం పలికారు. మోదీ బసచేసే హోటల్‌…

నగరంలో ఘోర అగ్నిప్రమాదం..

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.. మరో ఇద్దరికి గాయాలు న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వాయువ్య ఢిల్లీలోని పితాంబురా, కోహట్ ఎన్‌క్లేవ్‌…