Wednesday, 25 November 2026

సీమాంధ్ర

సమస్యల పరిష్కారం కోరుతూ ఆశా వర్కర్ల ఆందోళన

గుంటూరు,నవంబర్‌6(జ‌నంసాక్షి): సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. తమకు జీతాలు చెల్లించడం లేదని మండిపడ్డారు. రేపల్లె మండలంలోని విశ్వస్వరం,మోళ్ళగుంట హాస్పటల్స్‌ వద్ద ఆశ వర్కర్లు యూనియన్‌ సీఐటీయూ ఆధ్వర్యంలో హాస్పటల్‌ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు.…

శబరిమల భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు

శబరిమల భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు విశాఖ -కొల్లాం మధ్య ఈనెల 17 నుంచి అమలు విశాఖపట్నం,నవంబర్‌6(జ‌నంసాక్షి): శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని తూర్పుకోస్తా రైల్వే నిర్ణయించింది. విశాఖ -కొల్లాం మధ్య ఈనెల…

ముగ్గురు అంతర్‌ జిల్లా దొంగల అరెస్ట్‌

కడప,నవంబర్‌6(జ‌నంసాక్షి): కడప చిన్నచౌక్‌ పోలీసులు ముగ్గురు అంతర్‌ జిల్లా దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4 లక్షలు విలువ చేసే 113 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిని కడప డీఎస్పీ మాసూమ్‌ భాషా విూడియా…

తిత్లీ బాధితులకు అకౌంట్ల ద్వారా డబ్బు జమ

పారదర్శకంగా పరిహారం అందచేత 25 రోజుల్లోనే పరిహారం ఇస్తున్న ఘనత వివరాలు వెల్లడించిన కలెక్టర్‌ శ్రీకాకుళం,నవంబర్‌6(జ‌నంసాక్షి): పారదర్శకంగా తిత్లీ తుఫాను నష్టపరిహారాన్ని లబ్దిదారుల బ్యాంకు అక్కౌంటుకు జమ చేయనున్నట్లు జిల్లా కలెక్టరు కె.ధనంజయ రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరు…

కర్నాటక ఫలితాలు మోడీ పతనానికి నాంది

ఫలితాల ప్రభావం వచ్చే ఎన్నికలపైనా ఉంటుంది తెలంగాణలోనూ మహాకూటమిదే విజయం ఫలితాలపై ఎపి మంత్రుల స్పందన అమరావతి,నవంబర్‌6(జ‌నంసాక్షి): కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు మోదీ పతనానికి నాంది అని ఏపీ మంత్రులు వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు వచ్చే ఎన్నికలపై తప్పకుండా…

తప్పించుకున్న ఎర్రదొంగలు

ఇద్దరు పట్టివేత..62 దుంగలు స్వాధీనం కడప,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఎర్ర చందన పరిరక్షణకు ప్రభుత్వం, అధికారులు ఎన్ని చర్యలు తీసుంటున్నప్పటికి ఎర్ర చందన అక్రమ రవాణాకు అడ్డు అదుపులేకుండా పోతుంది. కడప జిల్లా ఖాజీపేట మండలం లంకమల్ల అభయారణ్యంలో అర్ధరాత్రి టాస్క్‌…

బాబు అధ్యక్షతన కేబినేట్‌ భేటీ

అమరావతి,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం మంగళవారం నాడిక్కడ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో.. ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడి, తదనంతర పరిణామాలపై చర్చించనున్నారు. 1954కు ముందు కేటాయించిన అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణతో పాటు,…

ఉక్కు పరిశ్రమకు… కేబినెట్‌ పచ్చజెండా

– నెలరోజుల్లో శంకుస్థాపన – రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ పేరిట స్టీల్‌ ప్లాంట్‌ – రూ.18 వేల కోట్ల వ్యయంతో నిర్మాణం – ఏపీ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు – కేంద్రం నెరవేర్చని హావిూలను రాష్ట్రమే…

బాబు వ్యూహ రచనకు..  బీజేపీ విలవిలలాడిపోతోంది

– ఏపీ ప్రభుత్వ విఫ్‌ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అమరావతి, నవంబర్‌6(జ‌నంసాక్షి) : కర్ణాటకలో జరిగిన ఉపఎన్నిక ఫలితాలు బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చావుదెబ్బ వంటివని ఏపీ శాసనమండలి ప్రభుత్వ విప్‌డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో…

జనసేన అధికారంలోకి వస్తే..  రైతులపై కేసులను ఎత్తివేస్తా 

– సెజ్‌ ల పేరుతో అడ్డగోలుగా భూదోపిడీ చేస్తున్నారు కాకినాడ, నవంబర్‌6(జ‌నంసాక్షి) : రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ముందుగా చేసే పని ఎస్‌ఈజెడ్‌ రైతులపై ఉన్న కేసులను ఎత్తివేస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌…