Wednesday, 25 November 2026

సీమాంధ్ర

నేను ఎలాంటి తప్పు చేయలేదని వెల్లడి

– టీడీపీ నకిలీ సభ్యత్వ కార్డు తయారీపై విచారణ చేపట్టిన పోలీసులు – హాజరై వివరణ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ గుంటూరు, నవంబర్‌6(జ‌నంసాక్షి) : జగన్‌పై దాడి ఘటనకు సంబంధించిన శ్రీనివాసరావు పేరుతో నకిలీ కార్డు…

ఏపీలో టీడీపీకి. పొత్తు అవసరం లేదు

– తెలంగాణలో కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలే వస్తాయి – దేశాన్ని రక్షించేందుకే బాబు రాహుల్‌తో కలిశారు – ప్రజలు కూడా బాబు నిర్ణయాన్ని ఆమోదించారు – తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అమరావతి, నవంబర్‌6(జ‌నంసాక్షి) : ఏపీలో…

తిరుమలలో నేడు దీపావళి ఆస్థానం

ఆర్జిత సేవలను రద్దు చేసిన టిటిడి తిరుమల,నవంబర్‌6(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా బుధవారం నాడు దీపావళి ఆస్థానాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య దీపావళి రోజు యథాప్రకారంగా శ్రీ…

పోలీసులకు ప్రోత్సాహక బహుమతులు

కోడికత్తి కేసును వదలబోమన్న చినరాజప్ప అమరావతి,నవంబర్‌5(జ‌నంసాక్షి): క్లిష్టమైన కేసులను ఛేదించిన పోలీసు అధికారులకు ¬ంమంత్రి చినరాజప్ప, డీజీపీ ఠాకూర్‌ అవార్డులు, రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ పోలీసులను ప్రోత్సహిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని, ఎంత…

9మంది కొత్త ఐఎఎస్‌లకు పోస్టింగ్‌లు

టీటీడీ ఉపకార్యనిర్వహణాధికారిగా ఎం.గౌతిమి అమరావతి,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఎపికి కొత్తగా 9మంది ఊఎఎస్‌లను నియమమించారు. కొత్తగా వచ్చిన 9 మంది ఐఏఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగ్‌లిచ్చింది. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యదర్శిగా కె. మాధవీలత, శ్రీకాకుళం జిల్లా డీఆర్‌డీఏ పీడీగా జీసీ కిషోర్‌…

రెల్లి కులస్తులకు అండగా ఉంటా

పవన్‌ కళ్యాణ్‌ భరోసా కాకినాడ,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఈ రోజు నుంచి తాను రెల్లి కులస్థుడినని, ఆ విషయాన్ని తాను గర్వంగా చెప్పుకుంటున్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం అయిన పవన్‌.. రెల్లి…

బనగానపల్లిలో ఎమ్మెల్యే ర్యాలీ

వైకాపా నేత ముందస్తు అరెస్ట్‌తో ఉద్రిక్తత కర్నూల్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లాలోని బనగానపల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కాటసాని రామిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి బనగానపల్లెలో…

తితిలీ తుపాన్‌తో కొత్త అనుభవపాఠం

  ఉద్దాన ప్రజల్లో ఉక్కు సంకల్పాన్ని నింపింది ప్రజా సమస్యలకంటే పండుగలు ముఖ్యం కాదు తుపాన్‌ బాధితులకు ఆర్థిక సాయం అందచేసిన చంద్రబాబు శ్రీకాకుళం,నవంబర్‌5(జ‌నంసాక్షి): తితలీ తుపాను ఉద్దాన ప్రజల్లో ఉక్కు సంకల్పాన్ని నింపిందని సీఎం చంద్రబాబు చెప్పారు.…

రాజోల్‌ స్టేషన్‌ తనిఖీ

కాకినాడ,నవంబర్‌5(జ‌నంసాక్షి): వార్షిక తనీఖీల్లో భాగంగా అమలాపురం డిఎస్పి ఎ.వి.ఎల్‌ ప్రసన్న కుమార్‌ సోమవారం రాజోలు పోలీస్‌ స్టేషన్‌ ను తనిఖి చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ పనితీరును, రాజోలు పోలీసు స్టేషన్‌ లో నమోదు చేసిన కేసులు…

బిజెపి నుంచే దేశానికి ప్రమాదం: కెఇ

  విజయవాడ,నవంబర్‌5(జ‌నంసాక్షి): బీజేపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తోందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. దేశంలో సంక్షోభ పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ జాతీయ రాజకీయాల్లో టీడీపీ క్రియాశీల పాత్ర పోషించిందన్నారు. దేశంలో నియంతృత్వ పోకడలు కన్పిస్తున్నాయని, ప్రస్తుత…