Monday, 23 November 2026

సీమాంధ్ర

సేవల ఆధారంగా గ్యాస్‌ ఏజెన్సీలకు రేటింగ్‌లు : పనబాక

గుంటూరు: లక్ష్య పథకం కింద దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ నుంచి గ్యాస్‌ పోర్టబులిటీ అమలు చేస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మీ తెలిపారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో గ్యాస్‌ పోర్టబులిటీ ప్రయోగాత్మకంగా అమలవుతోందని చెప్పారు. వినియోగదారులకు…

కనువిందు చేస్తున్న కాశ్మీర్‌ అందాలు

శ్రీనగర్‌: కాశ్మీర్‌లోయ పర్యాటకులతో కళకళలాడుతోంది. మంచుదుప్పటిలో ప్రకృతి రమణీయతను సంతరంచుకున్న ప్రాంతాలను చూసి పర్యాటకులు మంత్రముగ్ధులు అవుతున్నారు. ఈ శీతాకాలంగా గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో ఉష్ణ్రోగ్రతలు రికార్డు స్థాయిలో మైనన్‌ డీగ్రీల్లోకి పడిపోతున్నా.. చలిని లెక్కుచేయకుండా…

ఇరాన్‌లో భూకంపం

తెహ్రాన్‌: ఇరాన్‌ పశ్చిమ ప్రాంతంలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 5.4గా నమోదైంది. అయితే ఎలాంటి నష్టం చోటుచేసో లేదని అక్కడి అధికారులు తెలిపారు.

విశాఖలో ఘనంగా వివేకానంద 150వ జయంతి ఉత్సవాలు

విశాఖ: వివేకానందుని 150వ జయంతి ఉత్సవాలను విశాఖలో ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నడరంలో నిర్వహించిన శోభయాత్రను నగర పోలీసు కమిషనర్‌ శివధర్‌రెడ్డి జెండా వూపి ప్రారంభించారు. పాత జైలు రోడ్డు నుంచి ప్రారంభమైన యాత్ర ప్రధాన…

కారులో తరలిస్తున్న రూ. 45 లక్షలు స్వాధీనం

గుంటూరు: జిల్లాలో గుజ్జనగుండ్ల కూడలి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టి ఓ కారులో తరలిస్తున్న రూ. 45 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. జేకేసీ కళాశాల పరిసరాల్లో నివాసం ఉంటున్న రామకృష్ణ అనే  వ్యక్తి తమ కుటుంబానికి చెందిన స్థలాన్ని…

విజయనగరం సబ్‌జైలులో ఖైదీ ఆత్మహత్య

విజయనగరం : జిల్లా సబ్‌జైలులో ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. గరివిడి మండలం రేవాడకు చెందిన చందరరావు అనే  ఖైదీకి హత్య కేసులో శుక్రవారం కోరుట శిక్షను ఖరారు చేసింది. దీంతో మనస్తాపానికి గురైన ఖైదీ ఈ ఉదయం…

జాతీయ రహదారిపై ఐదు లారీలు, రెండు వ్యాన్‌లు దగ్ధం

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంలోని మల్లేపల్లి గ్రామశివారులో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఐదు లారీలు, రెండు వ్యాన్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. రహదారి పక్కన ఆగివున్న  వాహనాలను ఓ వ్యాను ఢీ కొనడంతో నిప్పురవ్వలు చెలరేగాయి, వ్యాన్‌లో…

యరపతినేని బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

గుంటూరు : గురజాల శానసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు బెయిల్‌ పిటిషన్‌ను జిల్లా కోర్టు కొట్టివేసింది. పిడుగురాళ్ల కాంగ్రెస్‌ కార్యకర్త నరేంద్ర హత్య కేసు కుట్రదారునిగా ఆయనపై కేసు నమోదు కావడంతో ఆయనను బుధవారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి…

గాయకుడు మురళి ఆకస్మిక మృతి

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సాగర ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న గాయకుడు మురళీ గుండెపోటుతో మృతి చెందాడు, కాకినాడ రైల్వేస్టేషన్‌లో దిగిన అనంతరం ఆకస్మాత్తుగా అతనికి గుండెపోటు వచ్చింది. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఖుషీ…

పోలీస్‌ స్టేషన్‌కు హాజరైన పరిటాల శ్రీరామ్‌

అనంతపురం: ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌ ఈరోజు ధర్మవరం గ్రామీణ పోలీసుస్టేషన్‌లో హాజరయ్యారు. బెయిలు పత్రాలతో పాటు రూ.25 వేల పూచీకత్తును ఆయన పోలీసులకు సమర్పించారు. కాంగ్రాస్‌ నేత హత్యకు కుట్ర పన్నారన్న కేసులో శ్రీరామ్‌కు…