Monday, 23 November 2026

సీమాంధ్ర

విశాఖ హెటిరో ఔషద పరిశ్రమలో పేలుడు

విశాఖ : విశాఖ నరగంలోని హెటిరో ఔషధ పరిశ్రమలో ప్రమాదవశాత్తు రియాక్టర్‌ పేలింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు తీవ్రగాయాలపాలయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు.  

పరిటాల శ్రీరామ్‌ ముందస్తు బెయిల్‌పై 7న విచారణ

అనంతపురం : పరిటాల రవి తనయుడు శ్రీరామ్‌ ముందస్తు బెయిల్‌పై జిల్లా కోర్టులో ఈ నెల 7న విచారణ చేపట్టనున్నారు. కాంగ్రెస్‌ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డిని హత్య చేయడానికి కుట్ర పన్నారని శ్రీరామ్‌తోపాటు మరికోందరిపై ధర్మవరం పోలీసులు కేసులు…

ప్రేమ జంట అత్మహత్యాయత్నం

రాజమండ్రి : పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రాజమండ్రిలోని ఆటోనగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. ప్రియుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు…

ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాయితీ సిలిండర్ల పెంపు: పనబాక

గుంటూరు : ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాయితీ సిలిండర్లను 6 నుంచి 9కి పెంచుతామని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వెల్లడించారు. రాజీవ్‌గాంధీ ఎల్‌పీజీ వితరక్‌ యోజన కింద గ్రామీణప్రాంతాల్లో 2015 నాటికి ఐదున్నర కోట్ల కనెక్షన్లను జారీ…

రేణిగుంటలో ఆకస్మిక తనిఖీలు

రేణిగుంట : చిత్తూరు జిల్లా రేణిగుంట తారకరామనగర్‌లో పోలీసులు ఈ ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు లాడ్జీలలో సోదాలు నిర్వహించారు. ఎర్ర చందనం స్మగ్లర్లు ఉన్నారనే సమాచారంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.

రెండో వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్‌

కోల్‌కతా : కోల్‌కతా వన్డేలో పాకిస్తాన్‌ రెండు వికెట్లు కోల్పోయింది. 141 పరుగుల వద్ద పాక్‌ ఆటగాడు హఫీజ్‌ (76) కాగా, 145 పరుగుల వద్ద అజర్‌ అలీ(2) ఔటయ్యాడు. జమ్‌షేద్‌, యూనస్‌ క్రీజులో ఉన్నారు.

వైఎస్సార్‌సీపీలోకి వెళ్లినా పార్టీకి నష్టం లేదు : బొత్స

విజయవాడ :  ఈనెల 7న నిర్వహించే కాంగ్రెస్‌ ప్రాంతీయ సదస్సు ఏర్పాట్లను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు. ఒకరిద్దరూ…

ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తెలంగాణపై నిర్ణయం

విజయవాడ :  ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తెలంగాణపై నిర్ణయం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలో  ఈ నెల 7న నిర్వహించే ప్రాంతీయ సదస్సు ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో…

సుధాకర్‌ రెడ్డితో మాకు శత్రుత్వుం లేదు : పరిటాల సునీత

అనంతపురం : కాంగ్రెస్‌ నాయకుడు సుధాకర్‌రెడ్డి కుటుంబంతో తమకు వ్యక్తిగతంగాను. పార్టీ పరంగానూ ఎలాంటి శత్రుత్వం లేదని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలియజేశారు. హత్య నిందితులను పట్టుకోలేని పోలీసులు తన కుమారుడి అరెస్టుకు తొందరెందుకు పడుతున్నారని సునీత ప్రశ్నించారు.…

భార్య, బిడ్డపై హత్యాయత్నం

ఒంగోలు : ఆడపల్లి పుట్టిందనే అక్కసుతో ఓ కిరాతకుడు భార్య, బిడ్డపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పట్టణంలోని పాపకాలనీలో ఈరోజు చోటుచేసుకుంది. ఈ ఘటనలలో తల్లీకూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు…