రైతులకు డిఎపి ఎరువుల పంపిణి
వినుకొండ, జూలై 31 : జాతీయ ఆహారభద్రత మిషన్ పథకం కింద నూజళ్ళ మండలంలోని పలుగ్రామాలకు చెందిన 200మంది రైతులు డిఎపి ఎరువులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి రమేష్ పాల్గొని మాట్లాడారు.…
వినుకొండ, జూలై 31 : జాతీయ ఆహారభద్రత మిషన్ పథకం కింద నూజళ్ళ మండలంలోని పలుగ్రామాలకు చెందిన 200మంది రైతులు డిఎపి ఎరువులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి రమేష్ పాల్గొని మాట్లాడారు.…
వినుకొండ, జూలై 31 : సాక్షర భారత్ కేంద్రాలను ప్రతిరోజు తెరచి ఉంచాలని మండల ప్రత్యేక అధికారి ఎడిఎ. రవికుమార్ అన్నారు. వినుకొండ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపిడిఒ మాణిక్యరావు అధ్యక్షతన సాక్షర భారత్ గ్రామ కొఆర్డినేటర్ల…
వినుకొండ, జూలై 31: పట్టణంలోని వేంచేసిన ఆలివేలుమంగ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ఈ ఉత్సవాలు ఏడవరోజుకు చేరాయి. ఆలయ కమిటి నిర్వాహకులు ఏర్పాటు చేసిన నూతన రథోత్సవ కార్యక్రమానికి…
విజయనగరం, జూలై 31 : జిల్లాలో వెయ్యి పాఠశాలల్లో లక్ష మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని, పాఠశాలలో నాటే మొక్కలను విద్యార్థులు జాగ్రత్తగా పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ ఎం. వీరబ్రహ్మయ్య చెప్పారు. మంగళవారం 63వ వన మహోత్సవం…
శ్రీకాకుళం, జూలై 31: ఆరోగ్యవంతమైన ప్రజా జీవనానికి పచ్చని మొక్కల పెంపకం అవసరమని రాష్ట్ర రహదారుల భవనాల శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 63వ వనమహోత్సవం సందర్భంగా స్థాణిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం ఉదయం…
శ్రీకాకుళం, జూలై 31: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రారంభంకానున్న మనగుడి కార్యక్రమం పోస్టర్లను…
కలెక్టర్ తీరుపై ఎమ్మెల్యేల నిరసన రసాభాసగా సమీక్ష సమావేశం ఏలూరు, జూలై 31 : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కలెక్టర్ వాణీమోహన్ సమక్షంలోనే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అధికారులపై నిప్పులుచెరిగారు. ప్రభుత్వం బడుగు,…
ఏలూరు, జూలై 31 : పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 24గంటల్లో 4.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ప్రణాళిక శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ మంగళవారం నాడు ఒక ప్రకనటలో తెలిపారు. జిల్లాలో అత్యధికంగా పెరవలి మండలంలో…
విజయనగరం, జూలై 31 : పర్యావరణ పరిరక్షణ వృక్ష సంపదపైనే ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్థానిక పల్లవి విద్యామందిర్ కరస్పాండెంట్ శేఖర్ పేర్కొన్నారు. పట్టణంలోని పల్లవి విద్యా మందిర్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ గ్రీన్కోర్ ర్యాలీ…
విజయనగరం, జూలై 31 : పట్టణంలోని కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం శ్రీనివాస సామూహిక తులసీదళార్చన అత్యంత వైభవంగా జరిగింది. కోటసత్తెమ్మ తల్లి అమ్మవారి పండగ మహోత్సవాలలో భాగంగా రెండవ రోజైన సోమవారం ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి…