నెగిటివ్ టాక్ లోనూ విజయ్ దేవరకొండ “లైగర్” సూపర్బ్ కలెక్షన్స్
స్టార్ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం లైగర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్…










