Tuesday, 3 November 2026

Cinema

గుడ్‌లక్‌ జాన్వీ..నయన్‌ అభినందన !

గుడ్‌ లక్‌ జాన్వీ అంటూ దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌కు విషెస్‌ చెప్పారు నయనతార. ఆమె కథానాయికగా నటించిన ’కొలమావు కోకిల’ చిత్రాన్ని హిందీలో ’గుడ్‌ లక్‌ జెర్రీ’ టైటిల్‌తో రీమేక్‌ చేశారు. జూలై 29న…

బింబిసారతో కళ్యాణ్‌రామ్‌కు బ్రేక్‌

ఏడేళ్ళ కిందట వచ్చిన ’పటాస్‌’ చిత్రం కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే బిª`గగెస్ట్‌ హిట్‌. కమర్షియల్‌గా ఈ చిత్రం కళ్యాణ్‌రామ్‌ మార్కెట్‌ను పెంచింది. ఇక ఈ చిత్రం తర్వాత ఇప్పటివరకు ఆ స్థాయిలో మరో హిట్‌ పడలేదు. మధ్యలో ’118’…

లైగర్‌ ప్రమోషన్‌లో విజయ్‌ బిజీ

మరో రొమాంటిక్‌ సాంగ్‌ విడుదల ఈ మధ్య కాలంలో లైగర్‌ బృందం చేస్తున్న ప్రమోషన్లు మరే సినిమా చేయలేదు. విడుదలకు నెల రోజుల ముందు నుండి ప్రమోషన్‌లను జోరుగా జరుపుతుంది. విజయ్‌, అనన్య జనాల మధ్యలోకి వెళ్లి ప్రమోషన్లను…

బాలీవుడ్‌ నటుడు మిథిలేష్‌ చతుర్వేది కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్‌ బాలీవుడ్‌ నటుడు మిథిలేష్‌ చతుర్వేది(68) కన్నుమూశాడు. గత సాయంత్రం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ లక్నోలో తుది శ్వాస విడిచాడు. మిథిలేష్‌ అల్లుడు ఆశిష్‌ చతుర్వేది సోషల్‌…

బన్సాలీతో నాగచైతన్య సినిమాకు ప్లాన్‌ చేస్తున్నాడా ?

భారత దేశం గర్వించదగ్గ దర్శకులలో సంజయ్‌ లీలా భన్సాలీ ఒకడు. వాస్తవిక కథలను అందంగా, అందరికి అర్థమయ్యేట్టుగా తెరపై చూపించడంలో సంజయ్‌ లీలా భన్సాలీ సిద్ద హస్తుడు. ఈయన సినిమాలలో టేకింగ్‌ గాని, విజువలైజేషన్‌ గాని ప్రేక్షకులకు ఒక…

మహావీరన్‌ª`లో నటిస్తున్నా : అదితీ శంకర్‌

కోలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ద ఇండస్టీ అవుతోంది అదితీ శంకర్‌. ఆల్రెడీ కార్తితో ’విరుమాన్‌’ మూవీలో నటించింది. ఆ తర్వాత సూర్య సినిమాకి కూడా సెలెక్టయినట్టు తెలిసింది. ఇప్పుడు ’మహావీరుడు’ చిత్రంలో శివ కార్తికేయన్‌కి జోడీగా నటించే చాన్స్‌…

పా రంజన్‌తో విక్రమ్‌ సినిమా

విక్రమ్‌ అనారోగ్యంతో ఇటీవలే కోలుకుని మళ్లీ నార్మల్‌గా షూటింగ్‌లపై దృష్టి పెట్టాడు. తనకేం కాలేదని విక్రమ్‌ చెప్పడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. విక్రమ్‌ కూడా ఎప్పటిలా సూపర్‌ స్పీడ్‌లో వర్క్‌ చేసుకుంటూ పోతున్నాడు. ఈ నెలలో ’కోబ్రా’,…

12న విడుదలవుతున్న కార్తీ విరుమన్‌

తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ’యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ’సుల్తాన్‌’ వరకు ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి. తెలుగులో కార్తీ సినిమాలకు ఇక్కడి…

కృష్ణమ్మపైనే సత్యదేవ్‌ ఆశలన్నీ

నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్‌. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినిమా రంగంలోకి అడగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం సత్యదేవ్‌…

నేడు విడుదల కానున్న సీతారామం

ట్రైలర్‌ రిలీజ్‌కు ప్రభాస్‌ రాకతో పెరిగిన హైప్‌ మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌, మరాఠీ భామ మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం ’సీతారామం’. ఇందులో స్టార్‌ హీరోయిన్‌ రష్మిక కీలక పాత్ర సోషించింది. వైజయంతీ మూవీస్‌…