కాంగ్రెస్‌లో తీవ్ర నిరసనలు
టిఆర్‌ఎస్ గెలుపును ప్రభావితం చేస్తాయన్న భావన భారీ మెజార్టీతో గెలుస్తామంటున్న మాజీ మంత్రి ఆదిలాబాద్,మార్చి19(జనంసాక్షి): ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ కేటాయింపు విషయంలో కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం తీవ్రం అయ్యింది. ఎంపీ టికెట్‌ను రాథోడ్ రమేశ్‌కు ఇవ్వడంపై ఆశావహులు తీవ్ర నిరసన…







