Saturday, 21 November 2026

కరీంనగర్

ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కేంద్ర మంత్రి ప్రకటన విడ్డూరం:కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బానోత్ రామునాయక్

*ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కేంద్ర మంత్రి ప్రకటన విడ్డూరం:కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బానోత్ రామునాయక్* *•కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుంటే తామే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్న కేటీఆర్ మాటలు ఏమాయే* బయ్యారం, సెప్టెంబర్28(జనంసాక్షి): విభజన చట్టంలో…

బతుకమ్మ చీరల పంపిణీ

దోమ సెప్టెంబర్ 28(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని  గూడూరు గ్రామంలో బతుకమ్మ పండుగ సధర్భంగా  చీరల పంపిణీ కార్యక్రమం లో బాగంగా సర్పంచ్ పట్లోళ్ళ చంద్రశేఖరరెడ్డి కార్యదర్శి దేవసింగ్ గ్రామస్థులు పాల్గొనడం జరిగింది  

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

  జగిత్యాల రూరల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 28 పండుగ వాతావరణం లో బతుకమ్మ చీరల పంపిణీ, బతుకమ్మ చీరలతో నేతన్న జీవితాల్లో కొత్త వెలుగు, తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న చిరుకానుక బతుకమ్మ చీరలని, తెలంగాణ…

భిక్షపతి గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన హుస్నాబాద్ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్

టిఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు గొడిశాల సమ్మయ్య గౌడ్ గారి అన్న టిఆర్ఎస్వి హుస్నాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు గోడిశాల వినయ్ గౌడ్  తండ్రి భిక్షపతి గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను…

*సీనియర్ రిపోర్టర్ కు ఎమ్మెల్యే గండ్ర పరామర్శ.

చిట్యాల27(జనంసాక్షి)సీనియర్ రిపోర్టర్, మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కట్కూరి మొగిలి ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఇంటికి రాగా సమాచారం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన…

తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటిచెప్పిన గొప్ప నటుడు, కరీంనగర్ బిడ్డ.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పైడి జైరాజ్ (Paidi Jai Raj) అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.

తెలంగాణ గడ్డపై పుట్టి, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్రస్థానానికి ఎదిగి, తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటిచెప్పిన గొప్ప నటుడు, కరీంనగర్ బిడ్డ.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పైడి జైరాజ్ (Paidi Jai Raj) అని ముఖ్యమంత్రి…

టిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ గా కంది కృష్ణారెడ్డి

జనం సాక్షి,చెన్నరావుపేట టిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ గా నియమితులైన మాజీ మండల అధ్యక్షులు, చెన్నరావు పేట వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి. ప్రస్తుతం తెరాస మండల పార్టీ అధ్యక్షుడు గా కొనసాగిన బాల్నే వెంకన్న గౌడ్ కొన్ని…

హమాలీల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా

హుజూర్ నగర్ సెప్టెంబర్ 27 (జనం సాక్షి): హమాలీల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి దృష్టికి తీసుకెళ్తానని నియోజకవర్గ కార్మిక సంఘం అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ అన్నారు. హుజూర్ నగర్ పట్టణంలో టీఎస్ డబ్ల్యూ వేరేస్ గౌడ్…

బతుకమ్మచీరలు..ఆడపడుచులకు వరాలు.

– ఎంపీపీ బక్క రాధజంగయ్య. ఊరుకొండ, సెప్టెంబర్ 27 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ ఆడపంచులకు వరాలు అని ఎంపీపీ బక్క రాధజంగయ్య అన్నారు. మంగళవారం ఊరుకొండ మండలంలోని రాచాలపల్లి, రేవల్లి,…

రామన్నపేటలో భగత్ సింగ్ 115వ జయంతి వేడుకలు

రామన్నపేట సెప్టెంబర్ 27 (జనంసాక్షి)  దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులో ప్రాణాలర్పించిన భగత్ సింగ్ స్పూర్తితో విద్యార్థుల సమస్యలపై ఉద్యమించాలని ఎస్.ఎఫ్.ఐ మండల అద్యక్ష,కార్యదర్శులు మేకల జలెందర్,బండ్ల పవణ్ కళ్యాణ్ అన్నారు. భగత్ సింగ్ 115వ జయంతి…