ఇసుక రీచ్ ల వద్ద వే బిల్ లోని వివరాల భారీ ఫ్లెక్సీలు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి…..
జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య… ములుగు బ్యూరో,సెప్టెంబర్28(జనం సాక్షి):- ఇసుక రీచ్ ల వద్ద వే బిల్ లోని వివరాల భారీ ఫ్లెక్సీలు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్…








