Friday, 20 November 2026

కరీంనగర్

మెట్‌పల్లి గామాల్లో తల్లి పాల వారోత్సవాలు

మెట్‌పెల్లి: మెట్‌పల్లి మండలం మెట్ల చిట్టాపూర్‌, కొండ్రికర్ల గ్రామాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లడుతూ పిల్లలకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పిల్లలకు తల్లి పాలే శ్రేయస్కరమన్నారు.బిడ్డపుట్టిన గంట లోపే…

వందశాతం లక్ష్యాన్ని సాధించాలి

మెట్‌పల్లి: మెట్‌పల్లి మండలంలోని ఆరపేట గ్రామంలో వందశాతం మరుగుదోడ్ల నిర్మాణ లక్ష్యాన్ని సాధించాలని ఎంపీడీఓ లక్ష్మీనారాక్ష్మీనారాయణ పేర్కోన్నారు. మండల పరిషత్‌ కార్యలయంలో మండల స్థాయి అధికారులతో ఆయన సమవేశం నిర్వహించారు. వంద శాతం పారిశుద్ధ్యం సాధిస్తే గ్రామాన్ని నిర్మల్‌…

సారంగపూర్‌లో విద్యుదాఘాతంతో ఒకరి మృతి

సారంగాపూర్‌ : సారంగపూర్‌ మండలంలోని రేచపల్లిలో విద్యుదాఘాతంతో ఒకరి మృతి చెందారు. గ్రామానికి చెందిన అన్నవేణి నర్సయ్య గేదెలను మేపుతుండగా విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌కు చేతిలో ఉన్న గొడుగు తగులుకుంది. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు…

పాఠశాలలో శారీరక పరీక్షలు

గోదావరి ఖని: జ్యోతినగర్‌లోని దుర్గయ్య పల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు శారీరక ద్రుఢత్వం పై పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెలా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా రామగుండం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనూ పరీక్షలు నిర్వహించారు. మండల విద్యాధికారి మధుసూదనరావు, డా.క్రాంతిగౌడ్‌…

ఏఐఎన్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో

గోదావరిఖని: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దు యోచనను విరమించుకోవాలని ఏఐఎన్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని లోని రాజీవ్‌ రహదారి పై మంగళవారం రాస్తారోకో చేపట్టారు. రాష్ట్రంలోని 19 లక్షల మంది విద్యార్ధులకు నష్టం జరిగే ప్రమాదముందని వెంటనే రద్దు చేసే యోచనను…

సహచట్టంతో పక్కా సమాచారం

కాటారం: సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికి తీసేందుకు సహచట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాటారం తహశీల్దార్‌ ఎన్‌ రాజు అన్నారు. మంగళవారం నాడు మండల కేంద్రంలోని శ్రీహర్ష డిగ్రీ కళాశాలలో సహచట్టం పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా…

ఉపాధ్యాయ సంఘం ధర్నా

రాంపూర్‌: ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ పీజీ విద్యాభ్యాసానికి ఆన్‌ డ్యూటీలు రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను ఉప సంహరించు కోవాలని బహుజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వెంటనే మెమోను…

ఏబీవీపీ ధర్నా

రాంపూర్‌ : ఫీజు రీఎంబర్స్‌మెంటు కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముందు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్‌ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన విద్యార్థి సంఘనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కమాన్‌పూర్‌లో ట్రాక్టర్‌ బోల్తాపడి వ్యక్తి మృతి

కమాన్‌పూర్‌: మండలంలోని గుండారం గ్రామానికి చెందిన చుక్కా చందు (19) ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్లా పడి మృతి చెందాడు. ట్రాక్టర్‌తో పంట పోలం వద్ద దుక్కి దున్నుతుండగా అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో చందు బురదో చిక్కుకుని అక్కడికక్కడే…

కరీంనగర్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరెట్‌ ముట్టడి, విద్యార్థుల అరెస్టు

 కరీంనగర్‌: నగరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫిజు రీయింబర్స్‌ మెంట్‌ విధానంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో  కలెక్టరెట్‌ను ముట్టడించారు. ప్రభుత్వమే ఫీజులను భరించాలని వారు డిమాండ్‌ వ్యక్తం  చేశారు. లక్షలాదిమంది విద్యార్థులతో ప్రభుత్వం చలగాటమాడుతుందని విమర్శించారు. లెక్టరెట్‌ ముందు బైఠయించటంతో…