Friday, 20 November 2026

కరీంనగర్

కలెక్టర్‌ ఎదుట అంగన్‌వాడీ టీచర్లు ధర్నా

కరీంనగర్‌ టౌన్‌ : అంగన్‌వాడీ టీచర్లు సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట తమ డిమాండ్‌లు నేరవేర్చాలని ధర్నా చేశారు. సూమారు 500 మంది కార్యక్రర్తలు కలెక్టర్‌ ప్రధాన ద్వారం వద్ద నినాదాలు చేస్తూ, రాకపోకలు స్తంభింప చేశారు. అంగన్‌వాడీ…

మొక్కలు నాటిన విద్యార్థులు

కరీంనగర్‌ టౌన్‌ : ప్రకృతి పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో 200 మొక్కలను సోమవారం నాటారు. ఈ 200 మొక్కలకు త్రిగార్డ్‌ను కూడా అందజేస్తామని…

విద్యుత్‌ కోత పై టీఆర్‌ఎస్‌ నిరసన

కరీంనగర్‌ టౌన్‌ : వేళాపాళ లేని కరెంటు కోతకు నిరసనగా, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు రవీందర్‌ సింగ్‌, మండల అధ్యక్షుడు నర్సయ్య ఆధ్వర్యంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా సోయవారం ఎస్‌సీ కార్యాలయ ముట్టడి నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద…

ఎంపీ పొన్నంను విమర్శించే నైతిక హక్కు లేదు

కరీంనగర్‌ టౌన్‌, జూలై 16 (జనంసాక్షి) : ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను విమర్శించే నైతిక హక్కు వైఎస్సార్‌సీపీ నాయకులు పుట్ట మధు, కేకే, ఆది శ్రీనివాస్‌కు లేదని జిల్లా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మొహసిన్‌ అహ్మద్‌ఖాన్‌ విమర్శించారు. ఈ…

ప్రముఖ కవి కల్వకుంట్ల రఘనాథాచార్య మృతికి పలువురు సంతాపం

కరీంనగర్‌ టౌన్‌, జూలై 16 (జనంసాక్షి) : ప్రముఖ కవి, సాహితీవేత్త, పద్యకవి తెలుగు పండితుడు కల్వకుంట్ల రఘనాథాచార్య మృతికి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ సంతాపం తెలిపింది. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో పండిత…

కలెక్టర్‌కు వృద్ధుల సంక్షేమ సంఘం వినతి

కరీంనగర్‌ టౌన్‌, జూలై 16 (జనంసాక్షి) : కోరుట్ల పట్టణంలో వృద్ధుల సంక్షేమ సంఘం నివాసం కోసం ఆశ్రమానికి మూడెకరాల భూమిని ఇప్పించాలని కోరుట్ల వృద్ధ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అక్టోబర్‌ 2, 2009…

శ్రీరాంపూర్‌ పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులు

అస్వస్థతకు గురైన విద్యార్థులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌ పాఠశాలలో స్వస్థతకు గురైన విద్యార్థులను సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పరామర్శించారు. ఐరన్‌…

తెలంగాణపై వైకాపా స్పష్టమైన వైకరి ప్రకటించాలి:టీఆర్‌ఎస్‌

కరీంనగర్‌: ఈ రోజు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె.తారకరామారావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన వైకరి ప్రకటించాలని సిరిసిల్ల చేనేతపై విజయమ్మ మోసలి కన్నీరు కారుస్తుందని చీరాల, ధర్మవరంలో చేనేత కార్మీకులు ఎక్కువగా ఉన్నారని అక్కడ ఆమె…

టిఆర్‌ఎస్‌ కరెంటు ఆఫిస్‌ ముట్టడి

కరీంనగర్‌ : పట్టణంలో టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కరెంటు కోతలకు నిరసనగా కరెంటు ఆఫిస్‌ ముట్టడించారు. ఈ సందర్భగా స్వల్ప ఆందోళన చొటుచేసుకుంది.

వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉద్రిక్తత

కరీంనగర్‌ జిల్లాలోని మహాముత్తారం మండలం కోనంపేట శివారులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 1500 మంది రైతులు గుమిగూడారు. రెవెన్యూ, అటవీ భూముల సాగుపై వరంగల్‌ జిల్లా రైతులతో కరీంనగర్‌ జిల్లా…