Thursday, 12 November 2026

ఖమ్మం

నేడు ఖమ్మం కలెక్టర్‌ రాజధానిపయనం

ఖమ్మం : కలెక్టర్‌ సిద్ధార్ధ జైన్‌ శనివారం ఉదయం హైదరాబాద్‌ వెళ్లున్నారు. ఈ నెల 8,9,10 తేదీల్లో ముఖ్యమంత్రి జిల్లాలో ఇందిరమ్మ బాట నిర్వహిస్తున్నందున ముందుగానే సీఎంను కలిసి జిల్లాలో సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో చర్చించనున్నారు.…

కేటీపీఎన్‌ 11వ యూనిట్లో సాంకేతిక లోపం

ఖమ్మం: రాష్ట్రంలో మరోసారి విధ్యుత్తు సమస్య తలెత్తింది. ఖమ్మం కేటీపీఎన్‌ 11వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 550 మెగావాట్ల విధ్యుదుత్పత్తికి అంతరాయమేర్పడింది. సాంకేతిక లోపం సరిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇద్దరు మావోయిస్టుల అరెస్టు

ఖమ్మం: ఖమ్మం జిల్లా చర్ల మండలం చలమల అటవీ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టులు, ముగ్గురు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు తుపాకులు, మందుగుండు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకన్నారు.

హాస్టల్‌ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

ఖమ్మం, ఆగస్టు 3 : ఖమ్మం పట్టణంలోని హాస్టళ్ల విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఉపేంద్ర డిమాండ్‌ చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా ఇంత వరకు సమస్యలు పరిష్కరించడంలేదన్నారు.…

పోలవరం టెండర్లను రద్దు చేయాలి

ఖమ్మం, ఆగస్టు 3 : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గల గిరిజన, గిరిజనేతరులను నిట్టనిలువునా ముంచే పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని, ఇందుకు టెండర్లను ఆపివేయాలని వీఆర్‌పురం మండల టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు రామారావు, నర్సింహరావు డిమాండ్‌ చేశారు.…

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా?: సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమొక్రసీ

ఖమ్మం, ఆగస్టు 3 : రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వాలు తమకు కుర్చీలను కాపాడుకోవడంలో చూపుతున్న శ్రద్ధ ప్రజాసమస్యలపై చూపడంలేదని సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి రంగారావు విమర్శించారు. ఒక పక్క రైతులు…

కళాశాలల వివరాలు అందజేయాలి

ఖమ్మం, ఆగస్టు 3 : జిల్లాలోని ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు తమ కళాశాలలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెంటనే అందజేయాలని ఆర్‌ఐఓ విశ్వేశ్వరరావు చెప్పారు. ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్‌ కళాశాలలు ఎప్పుడు స్థాపించారో, ఎంత…

భద్రాద్రి రామయ్య బంగారు వాకిలి పనులు ప్రశ్నార్థం

ఖమ్మం, ఆగస్టు 3 : దక్షిణభారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాస్థానం గర్భగుడిలో బంగారు వాకిలి పనులు ప్రశ్నార్థకంగా మారాయి. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా బంగారు వాకిలి నిర్మాణం చేపట్టాలని భావించారు. దీని కోసం…

కేటీపీఎస్‌లో బొగ్గు కొరత ఆందోళనలో అధికారులు

ఖమ్మం, ఆగస్టు 2 : జిల్లాలోని పాల్వంచలో గల కేటీపీఎస్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం వినియోగించే బొగ్గు కొరత వేధిస్తోంది. 1720 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం గల కేటీపీఎస్‌లో రోజూ దాదాపు 24 వేల టన్నుల…

ఖమ్మంలో సినీనటి అక్ష సందడి

ఖమ్మం : పట్టణంలో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటే చేసిన చెరుకూరి ఫోరూంను సినీ నటి కందిరీగ ఫేం అక్ష ప్రారంభించారు. ఆమె రాకతో ఈ ప్రాంతంలో సందడి నెలకింది.