Thursday, 12 November 2026

ఖమ్మం

చింతలపాడులో విద్యుదాఘతంతో దంపతుల మృతి

ఖమ్మం : ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం చింతలపాడులో విద్యుదాఘతంతో దంపతులిద్దరూ మృతి చెందారు. ఈ దుర్గటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. తీగలపై బట్టలు ఆరేస్తుందగా కరెంటు షాక్‌ కోట్టి భార్య మృతి చెందగా ఆమెను కాపాడే…

కరెంటు షాక్‌తో దంపతుల మృతి

ఖమ్మం: ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం చింతలపాడులో విద్యుదాఘాతంతో దంపతులిద్దరూ మృతిచెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. తీగలపై బట్టలు ఆరేస్తుండగా కరెంటు షాక్‌ కొట్టి భార్య మృతించెందగా ఆమెను కాపాడబోయి భర్తకూడా మృత్యువాత పడ్డాడు.

ఏసీబీకి చిక్కిన ఖమ్మం టీపీఎస్‌

ఖమ్మం పురపాలకం: ఖమ్మం పట్టణ టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ రాజేంద్రప్రసాద్‌ మంగళవారం ఏసీబీకి రెండ్‌ హ్యాండెడ్‌గా దొరికాడు. స్థానిక రాపర్తి నగర్‌లోని భవన నిర్మాణానికి సంబంధించి రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ డీఎస్పీ జనార్థన్‌ బృందానికి దొరికిపోయాడు. అతన్ని బుధవారం…

పత్తి పంటలపై రైతులకు అవగాహన అవసరం

ఖమ్మం, జూలై 31 : పత్తి పంటలపై రైతులు అవగాహన కలిగివుండాలని ఖమ్మం వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు రైతులకు సూచించారు. ఖమ్మంలో వేలాది ఎకరాల్లో రైతులు పత్తిపంటను సాగు చేసినట్లు వివరించారు. పత్తి పంటలో 40 రోజుల…

పాల్వంచను గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దుతా

ఖమ్మం, జూలై 31: పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో కాలుష్యాన్ని నివారించి చెట్లను పెంచి అందమైన గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దుతానని ఆర్డీవో శ్యాంప్రసాద్‌ అన్నారు. బస్టాండ్‌ మూలమలపు వద్ద, పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఉన్న మ్యాన్‌హోల్‌, కూరగాయాల మార్కెట్లలో ఆస్తవ్యస్తంగా ఉన్న…

సారా విక్రయాలను నియంత్రించండి

ఖమ్మం, జూలై 31 : ఖనాపురం, హవెల్లి పంచాయతీ పరిధిలోని వరదయ్య నగర్‌లో నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నాగార్జునసాగర్‌ చిన్న కాల్వపై కొంత మంది నివాసాలు ఏర్పాటు చేసుకున్న విషయం విదితమే. ఈ కాల్వపై ఇళ్లు నిర్మించుకున్న…

ఖమ్మం జిల్లా రోడ్డుప్రమాదం…డీఈ మృతి

ఖమ్మం: జిల్లాలోని తల్లాడ మండలం రంగంబండ వద్ద కారు బోల్తా పడి జరిగిన రోడ్డు ప్రమాదంలో డీఈ (డివిజనల్‌ ఇంజనీర్‌) రవి మృతిచెందాడు. మృతుడు ఇరిగేషన్‌  డిపార్టుమెంట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

ఏసీబీ వలలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌

ఖమ్మం: ఏసీబీ వలలో ఓ అవినీతి చేప చిక్కుకుంది. ఇక్కడి మున్సిపల్‌ కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తోన్న  రాజేంద్రప్రసాద్‌ అనే ఉద్యోగి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. నిందితునిపై ఏసీబీ అధికారులు…

విద్యార్థులను కిడ్నాప్‌ చేసేందుకు యత్నం

ఖమ్మం: కొత్తగూడెం రాజీవ్‌ పార్క్‌ వద్ద విద్యార్ధునులను కిడ్నాప్‌ చేసేందుకు ఆటో డ్రైవర్లు యత్నించారు. విద్యార్థినులు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమైఔ అడ్డుకున్నారు. స్థానికులు ఆటో డ్రైవర్లకు దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ప్రయాణికుల భద్రత గాలికి

ఖమ్మం: దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంలా మారిందని ఎంపీ నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి ముకుల్‌రాయ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదంలో…