కోడలిని కిరాతకంగా హత్యచేసిన మామ
మహబూబ్నగర్,జనవరి23(జనంసాక్షి): మహబూబ్నగర్ జిల్లా కృష్ణా మండలంలోని ముడుమాల్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. స్వయనా కొడలిని రోకలి బండతో కొట్టి మామ హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ముడుమాల్ గ్రామానికి చెందిన పోతుల శాంతప్ప…









