Sunday, 22 November 2026

Main

ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు

అండగి దుకాణాలకు సునీత శంకుస్థాపన యాదాద్రి భువనగిరి,జూలై25(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరి సంక్షేమానికి పాటుపడుతోందని ప్రభుత్వ విప్‌ గొంగడి సునీత అన్నారు. చిరు వ్యాపారులకు అండగా నిలుస్తోందిన అన్నారు. బుదశారం యాదగిరి పట్టణంలో పర్యటించిన ఆమె స్థానికంగా…

మొక్కలు విరివిగా నాటాలి

మహబూబ్‌నగర్‌,జూలై25(జ‌నంసాక్షి): భావితరాల మనుగడ కోసం ప్రతీ ఒక్కరూ విస్తృతంగా మొక్కలు నాటాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి అన్నారు. అంతరించిపోతున్న అడవులను రక్షించడంతో పాటు మొక్కలను విస్తృతంగా నాటి పర్యావరణహితాన్ని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్‌ తెలంగాణకు హరితహారం…

లక్ష్యం మేరకు మొక్కల పెంపకం

మహబూబ్‌నగర్‌,జూలై23(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని డీఎఫ్‌వో తెలిపారు. జిల్లాలకు కేటాయించిన హరితహారం లక్ష్యానికి తక్కువ కాకుండా మొక్కలు నాటాలని సంబంధిత అధికారులకు సూచించారు. మొక్కలు నాటే కార్యక్రమం బాధ్యతగా ఉండాలన్నారు. మెడికల్‌ అండ్‌…

భూసేకరణ వేగంగా జరగాలి: కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌,జూలై23(జ‌నంసాక్షి): జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టు పనులకు సంబంధించి అడ్డుగా మారిన భూ సేకరణ పనులు మరింత వేగవంతం అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అన్నారు. కోయిల్‌సాగర్‌, భీమా, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన భూ సేకరణపై సంబంధిత…

యాదాద్రి పనుల్లో పురోగతి

నారసింహ చరిత్ర తెలిపేలా శిల్పాలు యాదాద్రి భువనగిరి,మే26(జ‌నంసాక్షి): యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం తెలంగాణలోనే ముఖ్యమైనది. యాదాద్రికి ఇటీవల భక్తుల సంఖ్య బాగా పెరిగింది. సెలవు దినాల్లో, ప్రత్యేక సందర్భాల్లో రోజుకు లక్ష మంది వరకు వస్తున్నారు. కొత్త ఆలయం…

మార్కెట్‌ దోపిడీకి పడని అడ్డుకట్ట

చూసీచూడనట్లుగా అధికారుల తీరు మహబూబ్‌నగర్‌,మే25(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా దోపిడీ జరుగుతుంటే రైతులు ఏటా కోట్లల్లో నష్టపోతున్నారు. వ్యవసాయ మార్కెట్‌కు రైతు తెచ్చిన ధాన్యాన్ని కవిూషన్‌ ఏజంటు ద్వారా వ్యాపారులు కోనుగోలు చేస్తుంటారు. టెండరు పద్ధతిలో ధాన్యం కొనుగోలు…

సర్పంచ్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి తగిన బుద్ది చెబుతాం…

మాజీ డిసిసిబి చైర్మన్‌ పి. లక్ష్మారెడ్డి తాండూరు 23 మే(జనంసాక్షి) రాబోయే సర్పంచ్‌ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ పార్టీకి తగిన బుద్ది చెబుతామని మాజీ డిసిసిబి చైర్మన్‌ లక్ష్మారెడ్డి పిలుపు నిచ్చారు. బుధవారం పెద్దేముల్‌ మండలంలో కార్యకర్తల సమావేశం…

యాదాద్రిలో నేడు నృసింహ జయంతి వేడుకలు

యాదాద్రి,ఏప్రిల్‌27(జ‌నంసాక్షి): నృసింహజయంతిని పురస్కరించుకుని యాదాద్రి నరసింహస్వామి ఆలయంలో వనివారం పత్రయేక పూజలు నిర్వహించనున్నారు. అభిషేకాలు, వేదపారాయణ నిర్వహిస్తారను. యాదాద్రిలో నారసింహుడు వెలయడంతో స్వయంభు క్షేత్రంగా విలసిల్లుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని ఈ నారసింహ క్షేత్రం.. రాష్ట్ర రాజధాని…

వలసలను నివారించలేకపోతున్న ఉపాధి

పనుల కోసం పట్టణాకు కూలీల పయనం మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): వలసల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు  ఉపాధి హావిూ పథకం భరోసా ఇస్తున్నా వలసలు మాత్రం తప్పడం లేదన్న విమర్శలు ఉన్నాయి.  కూలీలకు ఉపాధి కల్పించడానికి కట్టుదిట్టమైన…

మహిళా సాధికారతకు సిఎం కెసిఆర్‌ పెద్దపీట

బాదేపల్లిలో మహిళా సంఘభవనం ప్రారంభించిన మంత్రి మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  తెలంగాణ రాష్ట్రంలో  మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్‌ పెద్ద పీట వేస్తున్నారని, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా పరిపాలన సాగుతున్నదని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి…