రైలు సిగ్నల్స్ కట్ చేసి మరీ దారి దోపిడీ
మహబూబ్ నగర్ : గుర్తు తెలియని దుండగులు యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో దారి దోపిడీకి పాల్పడ్డారు. దివిటిపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు ఆగిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు రైలు సిగ్నల్స్‌ను కట్ చేసి ప్రయాణికులను బెదిరించారు.…








