Sunday, 22 November 2026

Main

జూరాల నీటినిల్వలపై ఆందోళన

నీటి విడుదలకు రైతుల ఎదురుచూపు మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఉన్న నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరో రెండు నెలలపాటు తాగునీటి అవసరాలకు సరిపోతాయా అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ దశలో ఆయకట్టు చివరి భూముల రైతులు కూడా…

సినిమాలు,రాజకీయాలు రెండింటా బిజీ

సినీనటి, బీజేపీ నాయకురాలు భూక్య రేష్మారాథోడ్‌ మహబూబాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి):  ఇప్పటి వరకు తెలుగులో ఆరు, తమిళ, మళయాళంలో రెండు సినిమాలు చేసినట్లు సినీనటి, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ నాయకురాలు భూక్య రేష్మారాథోడ్‌ తెలిపారు. అవకాశాలు వచ్చిన వాటిలో మంచివి ఎన్నకుని…

కాంగ్రెస్‌ను విమర్శించడం మానుకోవాలి: డికె

మహబూబ్‌నగర్‌,జనవరి18(జ‌నంసాక్షి): ప్రాజెక్టులను కాంగ్రెస్‌ అడ్డుకుంటున్నదని రాజకీయంగా లబ్ది పొందాలని, సానుభూతి పొందాలని సిఎం కెసిఆర్‌ చూస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే మాజీమంత్రి డికె అరుణ అన్నారు. అలాంటి దుస్థితి రాకుండా పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారని గుర్తుంచుకోవాలన్నారు. 60 ఏళ్లలో…

కాంగ్రెస్ హయాంలో నిధులు మింగేశారు

మహబూబ్‌నగర్, జనవరి 8: కాంగ్రెస్ నాయకుల పాలనలో ప్రాజెక్టులు పండబెట్టారని, వారు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిన తరువాత నాలుగైదేళ్ల తర్వాత పనులు ప్రారంభమయ్యేవని, ఆ పనులు పూర్తి కావడానికి దాదాపు 30 ఏళ్లు పడుతుండేదని అందుకు నిదర్శనం కల్వకుర్తి…

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్మ

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నవాబ్‌పేట మండలం కొండాపూర్‌లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఉండే యశోద తన ఇద్దరు పిల్లలు భాగ్య, ఆంజనేయులతో కలిసి…

కుల వృత్తులకు గౌరమిచ్చింది కేసీఆర్‌ మాత్రమే

– మత్స్యకార్మిక వృత్తిని ప్రోత్సహించేందుకే చేపపిల్లల పంపిణీ – మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ – మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లి చెరువులో 50 వేల చేపపిల్లలు వదిలిన తలసాని మహబూబ్‌ నగర్‌, నవంబర్‌30(జ‌నంసాక్షి): ఉమ్మడి రాష్ట్రంలో పల్లెల్లోని కులవృత్తులు…

ఎయిడ్స్‌ నివారణపై వ్యాసరచన పోటీలు

  యాదాద్రిభువనగిరి, నవంబర్‌30(జ‌నంసాక్షి): ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం పురస్కరించుకుని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డిసెంబర్‌ 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు కృషి ఐటీఐ…

దోపిడీ దొంగల అరెస్ట్‌

మహబూబ్‌నగర్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. హైదరాబాద్‌ నుంచి కారులో వస్తున్న వ్యాపారిని బెదిరించి కారు, రూ.3.84 లక్షల నగదును అపహరించారు. ఈకేసులో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు దుండగులను…

కొడంగల్‌పై టిఆర్‌ఎస్‌ వ్యూహాత్మక అడుగులు

రేవంత్‌ అనుచరులను చేర్చుకోవడం ద్వారా దెబ్బకొట్టే యత్నం ఉప ఎన్నిక వస్తే విజయమే లక్ష్యంగా కార్యక్రమాలు మహబూబ్‌నగర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): కొడంగల్‌ నియోజకవర్గం నుంచే గులాబీ జెండా జైత్రయాత్ర ప్రారంభమ వుతుందని మంత్రి కెటిఆర్‌ చేసిన ప్రకటన చూస్తుంటే రేవంత్‌కు చెక్‌…

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

మహబూబ్‌నగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): రైతన్నలు పండించే ధాన్యానికి నష్టం కలగకుండా ఉండేందుకు మార్కెట్‌ కమిటీ ద్వారా, మహిళా సంఘాలు, సింగిల్‌విండో ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేశ్వర్‌ వివరించారు. మరింత ధర వచ్చే వరకు రైతులు తమ…