Saturday, 7 November 2026

Main

రాజ్యాంగాని మార్చడం కాదు.. కెసిఆర్ ప్రభుత్వాన్ని మార్చాలి

  మండల కాంగ్రెస్ అద్యక్షుడు దనియాకుల రామారావు కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా అంబేత్కర్ విగ్రహానికి పాలాభిషేకం మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి6 (జనంసాక్షి) తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు మతిభ్రమించి రాజ్యాం గాన్ని మార్చాలంటున్నారని, దళిత ముఖ్యమంత్రి హామీ ఇచ్చి…

మేడారం మహాజాతరకు భారీగా ఏర్పాట్లు

ట్రాఫిక్‌ చిక్కులు ఏర్పడకుంగా చర్యలు ములుగు,ఫిబ్రవరి4 జనంసాక్షి: తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన గిరిజన జనజాతర సమ్మక్క`సారలమ్మ మేడారం జాతరకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జాతర ప్రారంభానికి రెండు నెలల ముందు నుంచే మేడారాన్ని లక్షలాదిమంది ప్రజలు…

మరోరైతు బలవన్మరణం

వరంగల్‌,డిసెంబర్‌24(జనం సాక్షి): జిల్లాలోని పరకాల మండలం లక్ష్మీపురంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో సురేష్‌ అనే రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మిర్చి, వరి పంటి వేసి సురేష్‌ నష్టపోయాడు. రైతు మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా…

వర్సిటీలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

మండిపడ్డ బిఎస్పీ నేత ప్రవీణ్‌ కుమార్‌ వరంగల్‌,డిసెంబర్‌21(జనం సాక్షి ): ప్రభుత్వ వర్సీటీలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని బిఎస్పీ నేత, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ‘విద్యార్థుల జీవితాలు బాగుచేయడానికే…

రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు

వరంగల్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): మార్కెట్లలో అమ్మకాలకు వచ్చే రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని మార్కెటింగ్‌ అధికారులు సూచించారు. ఈ మేరకు అన్ని మార్కెట్లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మార్కెట్‌కు వచ్చే ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనుగోలు జరిగేలా…

ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే

పంజాబ్‌లో లేని సమస్య ఇక్కడే ఎందుకు: ఎమ్మెల్సీ పల్లా వరంగల్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ):రైతులు పండిరచిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పంజాబ్‌లో 2 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని…

ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో చైతన్యం

చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచన జనగామ,డిసెంబర్‌11 (జనంసాక్షి) : జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించి అనువైన పంటల సాగుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి  వ్యవసాయ అధికారులకు సూచించారు. నేల స్వభావం మేరకు పంటలు సాగుచేస్తే అధిక…

అభివృద్ధి పనులపై మంత్రి ఎర్రబెల్లి సవిూక్ష

  నిర్ణీత స మయంలో పనుల పూర్తికి ఆదేశం జనగామ,డిసెంబర్‌10(జనం సాక్షి): పాలకుర్తి ` బమ్మెర ` వల్మిడి కారిడార్‌ పనుల ప్రగతిపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రావిూణాభివృద్ధి గ్రావిూణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌…

అభివృద్ధి పనుల ప్రగతిపై మంత్రి ఎర్రబెల్లి సవిూక్ష

వరంగల్‌,డిసెంబర్‌ 10 జనంసాక్షి:    పాలకుర్తి`బమ్మెర` వల్మిడి కారిడార్‌ పనుల ప్రగతిపై పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రావిూణాభివృద్ధి గ్రావిూణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు శుక్రవారం సవిూక్షించారు. ప్రభుత్వం పాలకుర్తి…

బస్సును వేగంగా ఢీకొన్న కారు

ప్రమాదంలో ఒకరు మృతి వరంగల్‌,డిసెంబర్‌9(జనంసాక్షి ):  జిల్లాకేంద్రంలోని ఆటోనగర్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బస్సు కిందకు కారు దూసుకెళ్లింది. సంఘటనా స్థలంలోనే ఓ వ్యక్తి…