గ్రామ పంచాయతీ సిబ్బందికి నెలకు 18 వేల వేతనం ఇవ్వాలి: నెమలి నర్సయ్య
ములుగు,ఫిబ్రవరి10(జనం సాక్షి):- గ్రామ పంచాయితీలో పని చేయుచున్న పార్ట్ టైమ్, కాంట్రాక్ట్, యన్ఎంఆర్/ఎంపిడబ్ల్యులకు నెలకు రూ. 18 వేల వేతనాలు చెల్లించాలని మహాజన ఉద్యోగ సమాఖ్య వ్యవస్థాపక కో ఆర్డినేటర్ నెమలి నరసయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం ములుగు…










