దళితబంధును అడ్డుకునే కుట్రలు
కావాలనే కొందరు దుష్పచ్రారం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలన్న ఎమ్మెల్యే బాల్క సుమన్ వరంగల్,అగస్టు9(జనంసాక్షి): దళితబంధును అడ్డుకునే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు. కొందరు పనిగట్టుకుని పథకం ముందుకు సాగకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ…









