విచారణకు వెళ్లివచ్చిన విద్యార్థి హఠాన్మరణం
పోలీస్ స్టేషన్ ముందు తల్లిదండ్రుల ఆందోళన చెన్నై,డిసెంబర్6(ఆర్‌ఎన్‌ఎ): రామనాథపురం జిల్లాలో విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి వచ్చిన ఒక విద్యార్థి ఉన్నట్టుండి మృతి చెందాడు. దీంతో ఆ మృతుని కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.…








