Sunday, 22 November 2026

జాతీయం

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌

ఇప్పటికే 41 దేశాలకు పాకినట్లు గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా 722 ఒమిక్రాన్‌ కేసులు నమోదు న్యూఢల్లీి,డిసెంబర్‌6  (జనం సాక్షి) : ప్రపంచాన్ని ఒమిక్రాన్‌ వేరియంట్‌ గడగడలాడిస్తోంది. కరోనా మహమ్మారి తగ్గుతుందని సంబరపడుతున్న సమయంలో మరో కొత్త వేరియంట్‌తో వేగంగా విస్తరిస్తోంది.…

యాసంగి ధాన్యం కొనాల్సిందే..

` సభ నుంచి తెలంగాణ ఎంపీల వాకౌట్‌ ` ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలి ` తెలంగాణలో పెరిగిన ధాన్యం ఉత్పత్తి ` ఏడాదికి ఎంత కొంటారో పాలసీ ప్రకటించాలి ` లోక్‌సభలో ప్రస్తావించిన టిఆర్‌ఎస్‌ నేత నామా…

రైల్లోంచి కిందకు దూకిన మహిళప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ

కోల్‌కతా,డిసెంబర్‌3(జనంసాక్షి): వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి ఓ మహిళా ప్రయాణికురాలు ప్లాట్‌ఫామ్‌పైకి దూకింది. దీంతో ఆమె ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య పడిపోయింది. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆమె ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన బెంగాల్‌లోని పురులియా…

కోడలిని హతమార్చిన మామ

సైకిల్‌ పై వెళ్లి పోలీసులకు లొంగిపోయిన నేరస్తుడు తిరుపత్తూర్‌,డిసెంబర్‌3(జనంసాక్షి): తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. వేరేవారితో సంబంధం పెట్టుకుందని కోడలిని మామ హతమార్చాడు. అనంతరం తానే స్వయంగా సైకిల్‌ పై వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు…

ఒమిక్రాన్‌ తీవ్రమైనదా!!

మళ్లీ లాక్‌ డౌన్‌ విధించేనా? ప్రజల్లో ఇదే ఆందోళన న్యూఢల్లీి,డిసెంబర్‌3(జనంసాక్షి): మొన్నటి వరకు ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ మహమ్మారి వైరస్‌ వణికించింది. ఆ మహమ్మారి ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది అనుకుంటున్న సమయంలోనే అకస్మాత్తుగా డెల్టా వైరస్‌…

సోషల్‌ విూడియాలో మోడీయే నెంబర్‌ వన్‌

యాక్టివ్‌గా ఉన్నారంటూ తేల్చిన యాహూ రెండోస్థానంలో నిలిచిన విరాట్‌ కోహ్లీ న్యూఢల్లీి,డిసెంబర్‌3 (జనంసాక్షి): సోషల్‌ విూడియాలో యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు తనే ముందని నిరూపించారు.  ఇంటర్‌నెట్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసే భారతీయుల్లో…

ఇక కేంద్రం పరిధిలోకి డ్యామ్‌లు

ప్రాజెక్టులను పర్యవేక్షించే నెపంతో పెత్తనం బిల్లు ఆమోదంతో రాష్టాల్రది ప్రేక్షకపాత్ర న్యూఢల్లీి,డిసెంబర్‌3 (జనంసాక్షి) : రాష్టాల్ర పెత్తనంలో ఉన్న ప్రాజెక్టులను కూడా కేంద్రం పరిధిలోకి తీసుకుని వచ్చేందుకు మెల్లగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి తెలుగు రాష్టాల్ల్రో నదీజలాల…

దేశంలో కొత్తగా 9216 కరోనా కేసులు

24 గంటల్లో 391 మంది కరోనాకు బలి న్యూఢల్లీి,డిసెంబర్‌3  (జనంసాక్షి)  :  దేశంలో కొత్తగా 9216 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది. ఇందులో 3,40,45,666 మంది కరోనా నుంచి కోలుకోగా, 99,976…

తమిళనాడులోనూ మరోమారు కలకలం

విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌ చెన్నై,డిసెంబర్‌3  (జనంసాక్షి)  :  కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దేశంలో కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే బెంగళూరులో ఒమిక్రాన్‌ కేసులు నమోదయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు…

 పార్లమెంటులో ఇంకెన్నాళ్లీ ప్రతిష్ఠంభన

ఆ 12మందిని కాదని విపక్షాలు ముందుకు సాగలే వాప్రభుత్వాన్ని నిలువరించడంలో విపక్షాల వైఫల్యం న్యూఢల్లీి,డిసెంబర్‌3(జనం సాక్షి)  :  పార్లమెంటులో ప్రతిష్ఠంభన ఇంకెంతకాలమో అన్నది అధికార, విపక్షాలు ఆలోచించాలి. కలసికట్టుగా అనేకానేక సమస్యలపై ప్రజలకు అండగా చర్చించాలి. లేకుంటే భవిష్యత్‌లో…