Sunday, 22 November 2026

జాతీయం

మారండి లేదంటే మార్పులు తప్పవు

ఎంపీలకు మోదీ గట్టిగానే వార్నింగ్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి) : బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ వార్నింగ్‌ ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. విూరైనా మారండి లేదంటే మేమే మార్చేస్తామని ప్రధాని మోదీ తమ…

సాగుచట్టాల రద్దు సంగతి సరే..

మరణించిన రైతుల సంగతి పట్టించుకోరా లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపి రాహుల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌7  (జనంసాక్షి) :  సాగుచట్టాలను రద్దుచేసిన ప్రధాని మోడీ మరణించినరైతుల గురించి మాట్టాడడం లేదని  కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ  లోక్‌సభలో ప్రస్తావించారు.. కిసాన్‌ ఆందోళనలో 700…

బిజెపిది రైతు వ్యతిరేక ప్రభుత్వం

ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం కేంద్రానికి టీఆర్‌ఎస్‌ ఎంపీల హెచ్చరిక న్యూఢల్లీి,డిసెంబర్‌7  (జనంసాక్షి) : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందన్నారు. మోదీ దిగిపోతేనే ఈ దేశ…

శబరిమలకు కొనసాగుతున్న తాకిడి

      వర్షాలను లెక్కచేయకుండా భక్తుల రాక తిరువనంతపురం,డిసెంబర్‌7 (జనంసాక్షి) : శబరిమలలో భక్తుల కోలాహలం కొనసాగుతోంది. కోవిడ్‌ నిబంధనల నేపధ్యంలో భక్తులు అయ్యప్పను దర్శించుకోవడానికి ఉత్సాహంగా తరలి వస్తున్నారు. శబరిమలకు యాత్రీకుల తాకిడి గతం కంటే…

ఊపిరి పీల్చుకున్న తమిళనాడు

ప్రయాణికుల్లో ఒమైక్రాన్‌ వైరస్‌ లేదని నిర్ధారణ సోషల్‌ విూడియా పుకార్లను నమ్మొద్దని సూచన చెన్నై,డిసెంబర్‌7  ( జనం సాక్షి ) : తమిళనాడు ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒమైక్రాన్‌ లక్షణాలు లేవని నిర్ధారించారు.…

విస్తరిస్తున్న ఒమిక్రాన్‌

` భారత్‌లో కొత్తగా మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు ` అప్రమత్తంగా ఉండాలి ` కేంద్రం హెచ్చరిక ముంబయి,డిసెంబరు 6(జనంసాక్షి):కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో మరో రెండు కొత్త కేసులు…

ఆత్మరక్షణకోసమే కాల్పులు జరిపాం

` నాగాలాండ్‌ ఘటనపై అమిత్‌ షా ప్రకటన ` ఉద్రవాదుల అనుమానంతో ఆర్మీ కాల్పులు ` మరణించిన కుటుంబాలకు రూ. 11లక్షల ఎక్స్‌గ్రేషియా ` నాగాకాల్పులపై అట్టుడికిన పార్లమెంట్‌ ` సైనిక చట్టం రద్దు చేయాలన్న ఓవైసీ న్యూఢల్లీి,డిసెంబరు…

మా బంధం బలమైనది

` రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ ` ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు ` రక్షణ తదితర రంగాలపై ఇరుదేశాల సంతకాలు ` ఇరుదేశాల బంధం మరింత బలంగా కొనసాగుందని ప్రకటన న్యూఢల్లీి,డిసెంబరు 6(జనంసాక్షి):ప్రధానమంత్రి…

అంబేడ్కర్‌కు రాష్ట్రపతి, ప్రధాని నివాళి

పార్లమెంట్‌ ఆవరణలో విగ్రహానికి పుష్పాంజలి న్యూఢల్లీి,డిసెంబర్‌6 జనంసాక్షి : రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ 65 వర్ధంతి సందర్భంగా రాష్ట్రతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ నివాళులర్పించారు. పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. ఈ…

పార్లమెంటులో ఆగని టిఆర్‌ఎస్‌ ఆందోళనలు

సమగ్ర ధాన్యం సేకరణ విధానం ప్రకటించాలి డిమాండ్‌ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎంపిల వాకౌట్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌6 జనంసాక్షి : పార్లమెంట్‌ సాక్షిగా టిఆర్‌ఎస్‌ ఎంపిలు మరోమారు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.…