హాథ్రస్ ఘటనపై దేశవ్యాప్త ఆందోళనలు
– బాధిత కుటంబాలను పరామర్శించిన రాహుల్ ప్రియాంక దిల్లీ,అక్టోబరు 3(జనంసాక్షి):హాథ్రస్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్లకార్డులు చేతబూనీ అధికసంఖ్యలో రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కాగా బాధిత కుటుంబసభ్యులను శనివారం రాహుల్ ప్రియాంకలు బాధితుల…








