ఆ మూడింటి వల్లే భారత్లో కరోనా మరణాలు తక్కువ
దిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి): కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో వైద్య రంగం విశేషంగా కృషి చేస్తోంది. లక్షణాలను గుర్తించడం (ట్రేసింగ్), పరీక్షించడం (టెస్టింగ్), వైద్యం అందించడం (ట్రీట్మెంట్) వంటి వాటిని పక్కాగా అమలు చేయడంలోనూ కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు మెరుగ్గానే ఉన్నాయని…










