Sunday, 22 November 2026

జాతీయం

ఎన్‌డీఏలో వ్యవసాయ బిల్లు చిచ్చు

– కేంద్రమంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా దిల్లీ,సెప్టెంబరు 17(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధ బిల్లులు ఎన్డీయే కూటమిలో చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. ఈ బిల్లులను నిరసిస్తూ కేంద్రమంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్‌ సభ్యురాలు హర్‌సిమ్రత్‌ కౌర్‌…

క్షీణిస్తున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం

 న్యుఢిల్లీ జ‌నంసాక్షి   భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం అంతకంతకు క్షీణిస్తోంది. ఆయనకు లంగ్స్‌ ఇన్‌ఫెక్షన్‌ కు చికిత్స అందిస్తున్నామంటూ తాజాగా హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేసింది ఆర్మీ ఆసుపత్రి. ప్రస్తుతం కోమాలో ఉన్న ప్రణబ్‌ ముఖర్జీకి..…

కరోనాకు మరో ఎమ్మెల్యే బలి

టిఎంసి ఎమ్మెల్యే తమోనాష్‌ ఘోష్‌ మరణం కోల్‌కతా,జూన్‌24(జ‌నంసాక్షి ): కరోనావైరస్‌ బారిన పడి మరో ఎమ్మెల్యే మృతి చెందాడు. తన పుట్టినరోజు నాడే ప్రాణాు కోల్పోయిన తమిళనాడు ఎమ్మెల్యే జె. అన్జాగగన్‌ ఘటన మరువక ముందే.. మరో ఎమ్మెల్యే…

కరోనిల్‌ ప్రచార,వాడకంపై నిషేధం

తమ అనుమతి లేదన్న ఆయుష్‌ శాఖ అన్ని వివరాు సమర్పించాన్న పతంజలి సంస్థ న్యూఢల్లీి,జూన్‌24(జ‌నంసాక్షి): యోగా గురువు రాందేవ్‌బాబ నేతృత్వంలో ’కోరోనిల్‌’ పేరుతో పతంజలి సంస్థ కరోనా నివారణకు మందును విడుద చేయగా, ఆ మందును కేంద్రం నిలిపివేసింది.…

నేపాల్‌ భూభాగాను ఆక్రమించిన చైనా

డ్రాగన్‌ తీరుతో సంకటంలో నేపాల్‌ ప్రభుత్వం న్యూఢల్లీి,జూన్‌24(జ‌నంసాక్షి): నేపాల్‌లో సుమారు పది ప్రాంతాను చైనా ఆక్రమించినట్లు తొస్తోంది. దీనికి సంబంధించిన కథనాన్ని ఓ న్యూస్‌ ఏజెన్సీ రాసింది. టిబెట్‌లో రోడ్డు నిర్మిస్తున్న చైనా.. నేపాల్‌ భూభాగాన్ని కూడా వాడుకుంటున్నట్లు…

ఆ రాజవంశమూ విపక్షం ఎలా అవుతుంది

రాహుల్‌ వంశం అంటూ నడ్డా విసుర్లు న్యూఢల్లీి,జూన్‌24(జ‌నంసాక్షి): ప్రజు తిరస్కరించిన నెహ్రూ వంశం భారత రాజకీయాల్లో ప్రతిపక్షంగా మనలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. తిరస్కరించిన, తొలిగించిన రాజవంశం ప్రతిపక్షంతో సమానం కాదని వవ్యాఖ్యానించారు. నిజాయితీ…

గాంధీ సూక్తిని మరచిన భారతీయ బ్యాంకులు

ఖాతాదారుకు దూరమవుతున్న తీరు ఆందోళనకరం లావాదేవీపై వాతలు‌ పెట్టడమే ల‌క్ష్యంగా పను న్యూఢల్లీి,జూన్‌24(జ‌నంసాక్షి): మనవద్దకు వచ్చే ఖాతాదారుడే మన దేవుడు అన్న మహాత్మాగాంధీ సిద్దాంతం నుంచి ఎప్పుడో దూరం జరిగిన బ్యాంకు ..ఇప్పుడు మరింతగా వారిని దూరం చేసుకుంటున్నాయి.…

రాష్ట్రాల‌ది కరెంట్‌ షాకు

కేంద్రానిది పెట్రో బాదుడు వరుసగా 16వరోజూ ఆగని ధర పెరుగుదల‌ న్యూఢల్లీి,జూన్‌24(జ‌నంసాక్షి): ఓవైపు.. కరోనా వైరస్‌ విజృంభనతో ప్రజు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందు ఎదుర్కొంటున్న వేళ పెట్రో ధరతో సామాన్యుపై కేంద్రం దాడి చేస్తోంది. కరోనా కష్టకాంలోనూ…

దేశంలో ఆగని కరోనా ఉధృతి

రోజురోజుకూ పెరుగుతున్న కేసు ఆందోళనలో సామాన్య ప్రజానీకం న్యూఢల్లీి,జూన్‌24(జ‌నంసాక్షి): దేశంలో కరోనా సీన్‌ మారిపోయింది. అంచనాకు అందకుండా ప్రజల్లోకి దూసుకుని పోతోంది. అందనంత వేగంతో ఇప్పుడు మనచుట్టూ ఎక్కడ ఉందో కూడా చెప్పలేనంతగా చేరిపోయింది. వారం నుంచి రోజూ…

వలుస కూలీలకు స్వస్థలాల్లోనే పనులు

గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ ద్వారా ఉపాధి 50కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢల్లీి,జూన్‌20(జ‌నంసాక్షి): వస కూలీ కోసం గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ పథకాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. బీహార్‌లోని…