Monday, 23 November 2026

జాతీయం

ఆత్మవిమర్శకు బిజెపి బహుదూరం 

శనివారం 10-11-2018 దక్షిణాదిన పాగా వేయాలన్న బిజెపికి పెద్దగా అవకాశాలు కలసి రావడం లేదు. మొన్నటికిమొన్న కర్ణాటకలో అధికారం దక్కకపోగా, ఉప ఎన్నికల్లో తలబొప్పి కట్టింది. తమిళనాట అన్నాడిఎంకెను గుప్పిట్లో పెట్టుకున్నా అది గాలిబుడగలా ఎప్పుడే పేలుతుందో తెలియదు.…

ఫైజాబాద్‌ ఇకనుంచి అయోధ్య జిల్లా

  లక్నో స్టేడియానికి వాజ్‌పేయ్‌ పేరు కీలక నిర్ణయం ప్రకటించిన సిఎం యోగి ఆదిత్యనాథ్‌ లక్నో,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లో పలు ప్రాంతాల పేర్లను మారుస్తున్న కర్రమంలో తాజాగా ఫైజాబాద్‌ జిల్లా పేరును అయోధ్యగా మార్చారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారంనాడు…

ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో 1291 మంది పోటీ

రెండు దశల్లో ఎన్నికలు రాయ్‌పూర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1291 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈసారి ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ల మధ్య ¬రా¬రీ పోటీ ఉండనుంది.…

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

ముంబయి,నవంబర్‌6(జ‌నంసాక్షి): దేశీయ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. కొనుగోళ్ల అండతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగానే ప్రారంభించాయి. అయితే కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు సూచీలను ఒత్తిడిలోకి నెట్టేశాయి. ఫలితంగా ఆరంభ లాభాల్లో…

ఢిల్లీని వెన్నాడుతున్న కాలుష్యం

న్యూఢిల్లీ,నవంబర్‌6(జ‌నంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళికి ఒక్క రోజు ముందే ఢిల్లీలో వాతావరణం పూర్తిగా మారిపోయి గాలిలో నాణ్యత లోపించింది. సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌…

శివమొగ్గ విజయంతో ఊపిరి పీల్చుకున్న బిజెపి

  పట్టు నిలబెట్టుకున్న మాజీ సిఎం యెడ్యూరప్ప బళ్లారిలో కాంగ్రెస్‌ పాగాతో పోయిన బిజెపి పరువు బెంగుళూరు,నవంబర్‌6(జ‌నంసాక్షి): చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా శివమొగ్గలో బీజేపీ విజయం సాధించింది. ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తరపున పోటీ చేసిన బీవై…

సైన్యం కాల్పుల్లో ఇద్దురు ఉగ్రవాదుల మృతి

అందులో ఒకరు సైన్యంలో పనిచేసిన వ్యక్తి శ్రీనగర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌లో చేరిన భారత సైనికుడు భద్రతా సిబ్బంది కాల్పుల్లో మృతిచెందాడు. జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందగా, వారిలో ఒకరు…

ఆర్‌బిఐకి పూర్తి స్వేఛ్చ ఉండాలి

స్వతంత్రను గౌరవిస్తేనే భద్రత టీవీ ఇంటర్వ్యూలో రఘురామరాజన్‌ ముంబయి,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఆర్‌బీఐకు పూర్తి స్వేచ్ఛ ఉండాలన్న వాదనకు ప్రముఖ ఆర్థిక వేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ మద్దతు పలికారు. దేశం లబ్ధి పొందాలంటే ఆర్‌బీఐకు స్వతంత్రత ఉండాలని తెలిపారు.…

అభిమానులకు రజనీ దీపావళి శుభాకాంక్షలు

చెన్నై,నవంబర్‌6(జ‌నంసాక్షి): సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన అభిమానులకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటి బయట ఉన్న అభిమానులకి అభివాదం చేస్తూ ఈ దీపావళి అందరి జీవితాలలో వెలుగు నింపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రజనీకాంత్‌ నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం…

ఛత్తీస్‌ఘడ్‌లో 62మంది నక్సల్స్‌ లొంగుబాటు

రాయ్‌పూర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): చత్తీస్‌ఘడ్‌లో 62 మంది నక్సల్స్‌ పోలీసులు ముందు లొంగిపోయారు. 51 నాటు తుపాకులను కూడా వాళ్లు సరెండర్‌ చేశారు. బస్తర్‌ ఐజీ వివేకానంద సిన్హా, నారాయణ్‌పూర్‌ ఎస్పీ జితేంద్ర శుక్లాల ముందు నక్సల్స్‌ లొంగిపోయారు. చత్తీస్‌ఘడ్‌లో అసెంబ్లీ…