అవినీతిరహిత ప్రభుత్వం
సొంతిల్లు లేని వారికి జాగాతో పాటు నగదు 50శాతం మేర విద్యుత్ ఛార్జీల తగ్గింపు మధ్యప్రదేశ్లో ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ భోపాల్,నవంబర్10(జనంసాక్షి): మధ్యప్రదేశ్లో అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలో సొంతిల్లు లేనివారందరికీ…








