జేఈఈ అడ్వాన్స్ ఫలితాలు విడుదల
ఢల్లీి సెప్టెంబర్ 11 (జనంసాక్షి): జేఈఈ అడ్వాన్స్‌డ్`2022 ఫలితాలను పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ముంబై ఆదివారం ప్రకటించింది. ఫలితాలతోపాటే తుది ఆన్సర్ కీ, మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది.విజయవాడకు చెందిన పొలిశెట్టి కార్తికేయ ఆరో ర్యాంకు సాధించింది.…





