ఆదివరాహస్వామి ఆలయంలో బీఆర్ఎస్ యువ నేత దంపతుల ప్రత్యేక పూజలు
జనం సాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ఇనగంటి రామారావు – హిమబిందు వివాహ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం కమాన్ పూర్ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన…









