బాలిక పూజకు చెక్కు అందిస్తున్న విజయమ్మ నాగార్జున్ రెడ్డి”
పెన్ పహాడ్. మార్చి 06 (జనం సాక్షి) :మండల పరిధిలోని అనంతారం గ్రామంలో రామాలయం దేవాలయం లో అనాధ బాలిక అంతేన పూజకు గ్రామానికి చెందిన బైరెడ్డి విజయమ్మ నాగార్జున్‌రెడ్డి దంపతుల చేతుల మీదుగా వారి కుమారుడు బైరెడ్డి…










