నేటి నుంచి బీసీ కులగణన ` ఇంటింటా సర్వే
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణన 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. నేటినుంచి ఇంటింటి సర్వే ద్వారా వివరాలు సేకరిస్తారు. దీనిపై మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నికల్లో ఇచ్చిన హావిూ ప్రకారం.. కుల గణన…










