రాష్ట్రాన్ని కాపాడే బడ్జెట్ ఇది.. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నాడు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ. 2.94 లక్షల కోట్ల ప్రతిపాదనతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా.. సోమవారం ఉదయం ప్రారంభమైందిన అసెంబ్లీ సమావేశాల్లో…









