ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ కి సముచిత స్థానం కల్పించాలి
రఘునాథ పాలెం మార్చి20 (జనం సాక్షి) మండలకాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ కి వినతి పత్రం అందజేసినారుఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి మండలంలో ప్రతి…










